పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2023

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మ అవార్డులు 2023 వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
పద్మ పురస్కారం
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2022
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి ...
వివరణ ...

పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం. 2022వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 106 మంది (పద్మ విభూషణ్ పురస్కారం - 6, పద్మభూషణ్ పురస్కారం - 09, పద్మశ్రీ పురస్కారం - 91) పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.[1][2]

2023, మార్చి 22న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 50 మందికి పద్మ పురస్కారాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ పాల్గొన్నారు.[3][4] 2023 ఏప్రిల్ 5న మిగిలిన వారికి పద్మ అవార్డులు అందజేశారు.[5]

పద్మ విభూషణ్ పురస్కారం[మార్చు]

అసాధారణమైన విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మ విభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో రెండవ అత్యధిక పౌర పురస్కారం. 2023లో 6మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 బాలకృష్ణ దోశీ ఆర్కిటెక్చర్ గుజరాత్
2 జాకీర్ హుస్సేన్ కళ మహారాష్ట్ర
3 ఎస్.ఎం. కృష్ణ ప్రజా వ్యవహారాలు కర్ణాటక
4 దిలీప్ మహలనాబిస్ వైద్యం (ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త) పశ్చిమ బెంగాల్
5 శ్రీనివాస్ వరదన్ సైన్స్, ఇంజనీరింగ్ యుఎస్ఏ
6 ములాయం సింగ్ యాదవ్ ప్రజా వ్యవహారాలు ఉత్తర ప్రదేశ్

పద్మభూషణ్ పురస్కారం[మార్చు]

హై ఆర్డర్ విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో మూడవ అత్యధిక పౌర పురస్కారం. 2023లో 9మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 ఎస్ ఎల్ భైరప్ప సాహిత్యం, విద్య కర్ణాటక
2 కుమార్ మంగళం బిర్లా వాణిజ్యం, పరిశ్రమ మహారాష్ట్ర
3 దీపక్ ధర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర
4 వాణి జయరాం కళ తమిళనాడు
5 చిన జీయర్‌ స్వామి ఆధ్యాత్మికం తెలంగాణ
6 సుమన్ కళ్యాణ్పూర్ కళ మహారాష్ట్ర
7 కపిల్ కపూర్ సాహిత్యం, విద్య ఢిల్లీ
8 సుధా మూర్తి సామాజిక సేవ కర్ణాటక
9 కమలేశ్‌ డి పటేల్‌ ఆధ్యాత్మికం తెలంగాణ

పద్మశ్రీ పురస్కారం[మార్చు]

విశిష్ట సేవ కొరకు అవార్డు ఇచ్చేది పద్మశ్రీ పురస్కారం. ఇది భారతదేశంలో నాల్గవ అత్యధిక పౌర పురస్కారం. 2023లో 91మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 డా. సుకమ ఆచార్య ఆధ్యాత్మికం హర్యానా
2 జోధయ్యబాయి బైగా కళ మధ్యప్రదేశ్
3 ప్రేమ్‌జిత్ బారియా కళ దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ
4 ఉషా బార్లే కళ ఛత్తీస్‌గఢ్
5 మునీశ్వర్ చందావార్ వైద్యం మధ్యప్రదేశ్
6 హేమంత్ చౌహాన్ కళ గుజరాత్
7 భానుభాయ్ చితారా కళ గుజరాత్
8 హెమోప్రోవా చుటియా కళ అస్సాం
9 నరేంద్ర చంద్ర దెబ్బర్మ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు త్రిపుర
10 సుభద్రా దేవి కళ బీహార్
11 ఖాదర్ వల్లీ దూదేకుల సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక
12 హేమ్ చంద్ర గోస్వామి కళ అస్సాం
13 ప్రితికనా గోస్వామి కళ పశ్చిమ బెంగాల్
14 రాధా చరణ్ గుప్తా సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
15 మోదడుగు విజయ్ గుప్తా సైన్స్, ఇంజనీరింగ్ తెలంగాణ
16 అహ్మద్ హుస్సేన్ & శ్రీ మొహద్ హుస్సేన్ * (ద్వయం) కళ రాజస్థాన్
17 దిల్షాద్ హుస్సేన్ కళ ఉత్తర ప్రదేశ్
18 భికు రామ్‌జీ ఇదటే సామాజిక సేవ మహారాష్ట్ర
19 సి.ఐ. ఇస్సాక్ సాహిత్యం, విద్య కేరళ
20 రత్తన్ సింగ్ జగ్గీ సాహిత్యం, విద్య పంజాబ్
21 బిక్రమ్ బహదూర్ జమాటియా సామాజిక సేవ త్రిపుర
22 రామ్‌కుయివాంగ్‌బే జేన్ సామాజిక సేవ అస్సాం
23 రాకేష్ రాధేశ్యామ్ ఝున్‌జున్‌వాలా (మరణానంతరం) వాణిజ్యం, పరిశ్రమ మహారాష్ట్ర
24 రతన్‌ చంద్రాకర్‌ వైద్యం అండమాన్ నికోబార్
25 మహిపత్ కవి కళ గుజరాత్
26 ఎం.ఎం. కీరవాణి కళ ఆంధ్రప్రదేశ్
27 అరీజ్ ఖంబట్టా (మరణానంతరం) వాణిజ్యం, పరిశ్రమ గుజరాత్
28 పరశురామ్ కోమాజీ ఖునే కళ మహారాష్ట్ర
29 గణేష్ నాగప్ప కృష్ణరాజనగర సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్
30 మగుని చరణ్ కుమార్ కళ ఒడిషా
31 ఆనంద్ కుమార్ సాహిత్యం, విద్య బీహార్
32 అరవింద్ కుమార్ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్
33 దోమర్ సింగ్ కున్వర్ కళ ఛత్తీస్‌గఢ్
34 రైజింగ్ బోర్ కుర్కలాంగ్ కళ మేఘాలయ
35 హీరాబాయి లాబీ సామాజిక సేవ గుజరాత్
36 మూల్‌చంద్ లోధా సామాజిక సేవ రాజస్థాన్
37 రాణి మాచయ్య కళ కర్ణాటక
38 అజయ్ కుమార్ మాండవి కళ ఛత్తీస్‌గఢ్
39 ప్రభాకర్ భానుదాస్ మందే సాహిత్యం, విద్య మహారాష్ట్ర
40 గజానన్ జగన్నాథ మనే సామాజిక సేవ మహారాష్ట్ర
41 అంతర్యామి మిశ్రా సాహిత్యం, విద్య ఒడిషా
42 నాడోజ పిండిపాపనహళ్లి మునివెంకటప్ప కళ కర్ణాటక
43 ప్రొఫెసర్ (డా.) మహేంద్ర పాల్ సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్
44 ఉమా శంకర్ పాండే సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
45 రమేష్ పర్మార్ & శాంతి పర్మార్ * (ద్వయం) కళ మధ్యప్రదేశ్
46 డా. నళిని పార్థసారథి వైద్యం పుదుచ్చేరి
47 హనుమంత రావు పసుపులేటి వైద్యం తెలంగాణ
48 రమేష్ పతంగే సాహిత్యం, విద్య మహారాష్ట్ర
49 కృష్ణ పటేల్ కళ ఒడిషా
50 కె. కళ్యాణసుందరం పిళ్లై కళ తమిళనాడు
51 వి. పి. అప్పుకుట్టన్ పొదువల్ సామాజిక సేవ కేరళ
52 కపిల్ దేవ్ ప్రసాద్ కళ బీహార్
53 ఎస్.ఆర్.డి. ప్రసాద్ క్రీడలు కేరళ
54 షా రషీద్ అహ్మద్ క్వాద్రీ కళ కర్ణాటక
55 సి.వి. రాజు కళ ఆంధ్రప్రదేశ్
56 బక్షి రామ్ సైన్స్, ఇంజనీరింగ్ హర్యానా
57 చెరువాయల్ కె రామన్ వ్యవసాయం కేరళ
58 సుజాత రాందొరై సైన్స్, ఇంజనీరింగ్ కెనడా
59 అబ్బారెడ్డి నాగేశ్వరరావు సైన్స్, ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్
60 పరేష్ భాయ్ రత్వా కళ గుజరాత్
61 బి. రామకృష్ణారెడ్డి సాహిత్యం, విద్య తెలంగాణ
62 మంగళ కాంతి రాయ్ కళ పశ్చిమ బెంగాల్
63 కె.సి. రన్రెంసంగి కళ మిజోరం
64 వడివేల్ గోపాల్ & మాసి సదయ్యన్ * (ద్వయం) సామాజిక సేవ తమిళనాడు
65 మనోరంజన్ సాహు వైద్యం ఉత్తర ప్రదేశ్
66 పతయత్ సాహు వ్యవసాయం ఒడిషా
67 రిత్విక్ సన్యాల్ కళ ఉత్తర ప్రదేశ్
68 కోట సచ్చిదానంద శాస్త్రి కళ ఆంధ్రప్రదేశ్
69 సంకురాత్రి చంద్రశేఖర్[6] సామాజిక సేవ ఆంధ్రప్రదేశ్
70 కె. షానతోయిబా శర్మ క్రీడలు మణిపూర్
71 నెక్రమ్ శర్మ వ్యవసాయం హిమాచల్ ప్రదేశ్
72 గురుచరణ్ సింగ్ క్రీడలు ఢిల్లీ
73 లక్ష్మణ్ సింగ్ సామాజిక సేవ రాజస్థాన్
74 మోహన్ సింగ్ సాహిత్యం, విద్య జమ్మూ & కాశ్మీర్
75 తౌనోజం చావోబా సింగ్ ప్రజా వ్యవహారాలు మణిపూర్
76 ప్రకాష్ చంద్రసూద్ సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్
77 నెయిహునువో సోర్హీ కళ నాగాలాండ్
78 డా. జనుమ్ సింగ్ సోయ్ సాహిత్యం, విద్య జార్ఖండ్
79 కుశోక్ థిక్సే నవాంగ్ చంబా స్టాంజిన్ ఆధ్యాత్మికత లడఖ్
80 ఎస్. సుబ్బరామన్ ఆర్కియాలజీ కర్ణాటక
81 మోవా సుబాంగ్ కళ నాగాలాండ్
82 పాలం కళ్యాణ సుందరం సామాజిక సేవ తమిళనాడు
83 రవీనా రవి టాండన్ కళ మహారాష్ట్ర
84 విశ్వనాథ్ ప్రసాద్ తివారీ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
85 ధనిరామ్ టోటో సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
86 తులా రామ్ ఉపేతి వ్యవసాయం సిక్కిం
87 డాక్టర్ గోపాల్సామి వేలుచామి వైద్యం తమిళనాడు
88 డాక్టర్ ఈశ్వర్ చందర్ వర్మ వైద్యం ఢిల్లీ
89 కూమి నారిమన్ వాడియా కళ మహారాష్ట్ర
90 కర్మ వాంగ్చు (మరణానంతరం) సామాజిక సేవ అరుణాచల్ ప్రదేశ్
91 గులాం ముహమ్మద్ జాజ్ కళ జమ్మూ & కాశ్మీర్

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Padma awards2023: చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌.. కీరవాణికి పద్మశ్రీ". EENADU. 2023-01-25. Archived from the original on 2023-01-25. Retrieved 2023-01-25.
  2. "రాష్ట్రం నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు ఇదే వారి నేపథ్యం". ETV Bharat News. 2023-01-26. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
  3. "Padma Awards: 2023 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రదానం". EENADU. 2023-03-22. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
  4. telugu, NT News (2023-03-22). "రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా పద్మ అవార్డుల ప్రదానం". www.ntnews.com. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
  5. Velugu, V6 (2023-04-05). "Padma awards : ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం". V6 Velugu. Archived from the original on 2023-04-05. Retrieved 2023-04-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andhra Jyothy (26 January 2023). "పేదల కళ్లలో 'సంకురాత్రి'". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.