పద్మిని ప్రియదర్శిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మిని ప్రియదర్శిని
జననం(1944-09-08)1944 సెప్టెంబరు 8
మావెలిక్కర, కేరళ
మరణం2016 జనవరి 17(2016-01-17) (వయసు 71)
జీవిత భాగస్వామిరామచంద్రన్‌
పిల్లలుముగ్గురు కుమారులు, ఒక కుమార్తె

పద్మిని ప్రియదర్శిని (పద్మిని రామచంద్రన్) భారతీయ సినిమా నటి, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. 1950, 1960లలో తమిళం, కన్నడ, హిందీ సినిమాలలో సహాయక పాత్రల్లో నటించింది. బెంగుళూరులో నాట్య ప్రియ పేరుతో డ్యాన్స్ స్కూల్‌ని స్థాపించి విద్యార్థులకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చింది.[1] 2013లో కర్ణాటక ప్రభుత్వం నుంచి శాంతల నాట్యశ్రీ అవార్డు కూడా అందుకుంది.[2]

జననం[మార్చు]

పద్మిని 1944, సెప్టెంబరు 8న కేరళలోని మావెలిక్కరలో జన్మించింది. చెన్నైలో పెరిగింది. ఆమె వజువూరు బి. రామయ్య పిళ్ళై దగ్గర నాట్యం నేర్చుకుంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

పద్మినికి తలస్సేరికి చెందిన రామచంద్రన్‌తో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[1]

వృత్తిరంగం[మార్చు]

బెంగుళూరులో డ్యాన్స్ స్కూల్ స్థాపించి, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో తన విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం 'ఎడ్యుకేషన్‌ బోర్డ్‌'ని ఏర్పాటుచేసి, పద్మినిని చైర్మన్ గా నియమించింది.[1]

గుర్తింపునిచ్చిన సినిమాలు[మార్చు]

సినిమాల పాక్షిక జాబితా[మార్చు]

ఇంగ్లీష్[మార్చు]

  1. లైఫ్ ఆఫ్ పై[1]

హిందీ[మార్చు]

  1. దిల్ హాయ్ తో హై[5]
  2. దో బెహ్నెన్ (1959)[6]

కన్నడ[మార్చు]

  1. బెట్టాడ కల్ల[7]
  2. భక్త మార్కండేయ[7]
  3. జగజ్యోతి బస్వేశ్వర[7]
  4. రాయరా సోసే[7]

తమిళం[మార్చు]

  1. అన్నైయిన్ ఆనై (డాన్సర్)
  2. బాగ్దాద్ తిరుడాన్[8]
  3. భక్త మార్కండేయ (డాన్సర్ - పజనిమలైయానై)
  4. దైవ బలం
  5. ఇరు సాగోదరిగల్ (డాన్సర్)[9]
  6. ఇరువర్ ఉల్లం[10]
  7. కురవంజి (డాన్సర్)[11]
  8. మలైయిట్ట మాంగై
  9. నెంజమ్ మరప్పతిల్లై[12]
  10. పద కానిక్కై[13]
  11. పెట్ర మనం[14]
  12. రత్నపురి ఇళవరసి
  13. సహోదరి[15]
  14. తామరై కులం[16]
  15. అప్పుడు నిలవు
  16. విడివెల్లి[17]
  17. భాగ పిరివినై

తెలుగు[మార్చు]

  1. కలసి ఉంటే కలదు సుఖం (డాన్సర్)
  2. నర్తనశాల (ఊర్వశి)
  3. తల్లి ఇచ్చిన ఆజ్ఞ
  4. మాయామశ్చీంద్ర
  5. ఆదర్శ వీరులు
  6. పెళ్ళి కాని పిల్లలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Padmini Ramachandran Biography". veethi.com. 20 January 2016. Archived from the original on 25 March 2016. Retrieved 2022-02-08.
  2. "Profile of recipients of 'Shantala Natya Sri Awards'". www.karnataka.gov.in. Karnataka Government.
  3. "Blast from the past - Sahodari (1959) - The Hindu". thehindu.com. Retrieved 2016-10-08.
  4. "Paatha Kaanikkai 1962 - The Hindu". thehindu.com. Retrieved 2016-10-08.
  5. Dil Hi To Hai (1963) Full Cast & Crew
  6. Do Behnen (1959) Full Cast & Crew
  7. 7.0 7.1 7.2 7.3 Padmini Priyadarshini: Filmography
  8. Film News Anandan (2022-02-08). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [History of Landmark Tamil Films]. Chennai: Sivakami Publishers. Archived from the original on 9 February 2017.
  9. Iru Sagodharigal Song book. Srimagal Printers, Srimagal Company, Chennai-1.
  10. G. Neelamegam. Thiraikalanjiyam - Part 2. Manivasagar Publishers, Chennai 108 (Ph:044 25361039). First edition November 2016. p. 107.
  11. Song Book
  12. "Nenjam Marapathillai 1963 - The Hindu". thehindu.com. Retrieved 2022-02-08.
  13. Randor Guy (30 May 2015). "Paatha Kaanikkai 1962". The Hindu. Archived from the original on 4 February 2017. Retrieved 2022-02-08.
  14. "filmography p7". nadigarthilagam.com. Archived from the original on 9 December 2016. Retrieved 2022-02-08.
  15. "Blast from the past — Sahodari (1959)". The Hindu. Archived from the original on 30 August 2014. Retrieved 2022-02-08.
  16. Guy, Randor (16 May 2015). "Thamarai Kulam 1959". The Hindu. Archived from the original on 10 November 2016. Retrieved 2022-02-08.
  17. Randor Guy (24 August 2013). "Blast from the Past  - Vidivelli (1960)". The Hindu. Archived from the original on 10 September 2013. Retrieved 2022-02-08.