పిబరే రామరసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిబరే రామరసం ఒక సాంప్రదాయ సంస్కృత కీర్తన. దీనిని 17వ శతాబ్ద సంగీతకారుడైన సదాశివబ్రహ్మేంద్ర రచించారు.[1][2] ఈ పాటను సాధారణంగా అహిర్ భైరవ్ రాగంలో గానం చేస్తారు.

సాహిత్యం[మార్చు]

పల్లవి:

పిబరే రామరసం, రసనే పిబరే రామరసం ||

చరణం:

దూరీకృత పాతక సంసర్గం |

పూరిత నానావిధ ఫల వర్గం ||

జనన మరణ భయ శోక విదూరం |

సకల శాస్త్ర నిగమాగమ సారం ||

పరిపాలిత సరసిజ గర్భాణ్డం |

పరమ పవిత్రీకృత పాషాణ్డం ||

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం |

శుక శౌనక కౌశిక ముఖ పీతం ||

సినిమాలలో[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The Hindu : Friday Review Chennai / Dance : Different styles". www.hindu.com. Archived from the original on 18 March 2008. Retrieved 17 January 2022.
  2. "The Hindu : Arts / Music : Dynamic display of musicality". The Hindu. Archived from the original on 2012-10-24. Retrieved 2011-04-08.
  3. https://www.youtube.com/watch?v=ySbvkKe_-Wg