పునర్నవి భూపాలం
Appearance
(పునర్ణవి భూపాలం నుండి దారిమార్పు చెందింది)
పునర్ణవి భూపాలం | |
---|---|
జననం | తెనాలి (ఆంధ్ర ప్రదేశ్) | 1996 మార్చి 28
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
పునర్ణవి భూపాలం ఒక భారతీయ చలన చిత్ర నటి[1].ఈమె తెలుగు చలన చిత్రాలలో నటించినది.[2][3]
నటించిన చిత్రాలు
[మార్చు]- 2013 ఉయ్యాల జంపాల లో ఉమాదేవి(అవికా గోర్) స్నేహితురాలు సునీతగా.
- 2015 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లో శర్వానంద్ కూతురు పార్వతిగా
- 2015 ఈ సినిమా సుపర్ హిట్ గ్యారెంటీ
- 2016 పిట్టగోడ
- 2016 అమ్మకు ప్రేమతో నీ సాధిక లో సాధికగా
- 2018 మనసుకు నచ్చింది
- 2020 ఒక చిన్న విరామం
- 2021 సైకిల్
మూలాలు
[మార్చు]- ↑ "Indian Cinema Gallery: Punarnavi Bhupalam Profile". Archived from the original on 2017-07-28. Retrieved 2018-01-31.
- ↑ "Punarnavi Bhupalam: Impressive Portrayal". The Hindu. 12 January 2014.
- ↑ "Uyyala Jampala Special: Introducing Punarnavi as Sunitha". IdleBrain. 20 December 2013.