పూర్ణిమ భాగ్యరాజ్
Appearance
పూర్ణిమ భాగ్యరాజ్ | |
---|---|
జననం | పూర్ణిమ జయరాం 1960 జూలై 27 |
జాతీయత | భారతీయురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1977–1985 2013–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | శరణ్య భాగ్యరాజ్ (b.1985) శాంతను భాగ్యరాజ్ (b.1986) |
బంధువులు | కికి విజయ్ (కోడలు) |
పూర్ణిమ భాగ్యరాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1981లో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటించింది. పూర్ణిమ దర్శకుడు కె. భాగ్యరాజ్‌ని ఆమె వివాహం చేసుకుంది.[2]
నటించిన సినిమాలు
[మార్చు]తమిళ్
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1981 | నెంజిల్ ఒరు ముల్ | మాధవి | |
కిళింజల్గల్ | జూలీ | ||
1982 | తీరత విలయట్టు పిళ్లై | ||
పయనంగల్ ముదివతిల్లై | రాధ | ||
పరిచ్చైకు నేరమచు | |||
తాయీ మూకాంబికై | |||
డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్ | రాధ | ||
నంద్రి, మీడు వరుగ | అతిథి పాత్ర | ||
పునీత మలర్ | |||
కథల్ ఒరు జీవనతి | |||
మామియార మరుమగల | |||
1983 | తంబతిగల్ | ||
కన్న్ శివంతాల్ మన్ శివక్కుమ్ | అరుంధతి | ||
షష్ఠి విరాదం | |||
నెంజమెల్లం నీయెయ్ | |||
ముందనై ముడిచు | వాతియార్ మొదటి భార్య | ||
ఎన్ ఆసై ఉన్నోడుతాన్ | |||
నలు పెరుక్కు నంద్రి | |||
అంతా సిల నాట్కల్ | |||
తంగ మగన్ | చిత్ర | ||
1984 | విధి | రాధ | |
ఉంగ వీటు పిళ్లై | |||
నీంగల్ కెత్తవాయ్ | అరుణ్ - రాముని తల్లి | ||
1985 | అడుతాతు ఆల్బర్ట్ | పాంచాలి | |
2013 | అధలాల్ కాదల్ సీవీర్ | కార్తీ తల్లి | |
2014 | జిల్లా | శివన్ భార్య | |
2016 | వాయమై | దేవకియమ్మాళ్ | |
2017 | ముప్పరిమానం | ఆమెనే | అతిథి ( లెట్స్ గో పార్టీ ) |
2018 | మోహిని | మేనక | |
రాజవిన్ పార్వై రాణియిన్ పక్కం | ఆమెనే | ||
2019 | రాట్చాసి | సుశీల | |
పాలందు వాజ్గా |
మలయాళం
[మార్చు]- మోహన్ లాల్
- రాక్ స్టార్
- ట్వంటీ : 20
- కైయితుం దూరథు
- ఓన్నాను నమ్మాళ్
- వేరుతే ఓరు పినాక్కం
తెలుగు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
1983 | మంత్రిగారి వియ్యంకుడు | అనురాధ | |
2019 | నిను వీడని నీడను నేనే | అర్జున్ తల్లి |
హిందీ
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
1977 | పహేలి | ||
1978 | డిల్లగి | ||
1979 | రత్నదీప్ | ||
1981 | డార్డ్ |
నిర్మాతగా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|
1989 | ఆరారో ఆరిరారో | తమిళం | |
1992 | అమ్మ వంతచు | తమిళం | |
1992 | సుందర కాండము | తమిళం | |
1996 | వట్టియ మడిచు కట్టు | తమిళం |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | ఛానెల్ |
---|---|---|---|---|
2018–2020 | కన్మణి | విజయలక్ష్మి | తమిళం | సన్ టీవీ |
2020–2021 | సూర్యవంశం | అన్నమ్మాళ్ "అన్నపూరాణి" [3] | జీ తమిళం | |
2021 | పూవే ఉనక్కగా | స్వయంగా (ప్రత్యేక స్వరూపం) | సన్ టీవీ | |
2021–2022 | ఎంగ వీటు మీనాక్షి | వల్లీయమ్మాయి | కలర్స్ తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ "- YouTube" – via YouTube.
- ↑ The Times of India (8 February 2021). "Here's how Poornima and Bhagyaraj celebrated their 37th wedding anniversary" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ [Annammal and Annapoorani are same character]