పొన్నూరు మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°04′05″N 80°33′07″E / 16.068°N 80.552°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | పొన్నూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 178 కి.మీ2 (69 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,23,417 |
• జనసాంద్రత | 690/కి.మీ2 (1,800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1025 |
పొన్నూరు మండలం, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము
మండలం లోని పట్టణాలు
[మార్చు]మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- జూపూడి
- బ్రాహ్మణ కోడూరు
- వెల్లలూరు
- మామిళ్ళపల్లి
- ఆరెమండ
- దండమూడి
- మునిపల్లె
- పచ్చలతాడిపర్రు
- దొప్పలపూడి
- మన్నవ
- ఉప్పరపాలెం
- కొండముది
- జడవల్లి
- వడ్డెముక్కల
- చింతలపూడి
- వల్లభరావుపాలెం
- నండూరు
- ములుకుదురు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- మాచవరం
- కసుకర్రు
- గోళ్ళమూడిపాడు
- గాయంవారిపాలెం
- తాళ్ళపాలెం
- కట్టెంపూడి
- పెద ఇటికంపాడు
- ఇటికంపాడు
- సీతారామపురం
- అలూరు
- పెదపాలెం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015