Coordinates: 18°47′00″N 83°26′00″E / 18.78333°N 83.43333°E / 18.78333; 83.43333

పార్వతీపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
|mandal_map=Vijayanagaram mandals outline06.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పార్వతీపురం|villages=46|area_total=|population_total=108289|population_male=53998|population_female=54291|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=60.82|literacy_male=72.87|literacy_female=48.92}}

'''పార్వతీపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము.
'''పార్వతీపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము.
[[File:Parvathipuram - Te.ogg]]

==లోక్‌సభ నియోజకవర్గం==
==లోక్‌సభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[పార్వతీపురం లోకసభ నియోజకవర్గం]] లో చూడండి.
*పూర్తి వ్యాసం [[పార్వతీపురం లోకసభ నియోజకవర్గం]] లో చూడండి.

16:53, 19 జనవరి 2014 నాటి కూర్పు

పార్వతీపురం
—  మండలం  —
విజయనగరం పటంలో పార్వతీపురం మండలం స్థానం
విజయనగరం పటంలో పార్వతీపురం మండలం స్థానం
విజయనగరం పటంలో పార్వతీపురం మండలం స్థానం
పార్వతీపురం is located in Andhra Pradesh
పార్వతీపురం
పార్వతీపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో పార్వతీపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°47′00″N 83°26′00″E / 18.78333°N 83.43333°E / 18.78333; 83.43333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం పార్వతీపురం
గ్రామాలు 46
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,08,289
 - పురుషులు 53,998
 - స్త్రీలు 54,291
అక్షరాస్యత (2001)
 - మొత్తం 60.82%
 - పురుషులు 72.87%
 - స్త్రీలు 48.92%
పిన్‌కోడ్ {{{pincode}}}

పార్వతీపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.

లోక్‌సభ నియోజకవర్గం

  • పూర్తి వ్యాసం పార్వతీపురం లోకసభ నియోజకవర్గం లో చూడండి.
  • భారత పార్లమెంట్ లో పార్వతీపురం ఒక లోక్‌సభ స్థానము. దీనిని 2007 సంవత్సరంలో అరకు మరియు విజయనగరం నియోజక వర్గాలలో కలిపారు.

శాసనసభ నియోజకవర్గం

  • పుర్తి వ్యాసం పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం లో చూడండి.
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్వతీపురం 1951 సంవత్సరం నుండి ఒక నియోజకవర్గంగా ఏర్పడి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం మరియు బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి

ప్రముఖ వ్యక్తులు

  • ఉప్మాక నారాయణమూర్తి (1896 - 1962) ప్రముఖ సాహితీ వేత్త మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
  • ఎస్.వి.జోగారావు గా ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
  • గణేష్ పాత్రోగా ప్రసిధ్ధి చెందిన ప్రముఖ సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి.

మండలంలోని పట్టణాలు

  • పార్వతీపురం (m)

మండలంలోని గ్రామాలు