రంగాపురం (రెడ్డిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93: పంక్తి 93:
'''రంగాపురం''', [[కృష్ణా జిల్లా]], [[రెడ్డిగూడెం]] మండలానికి చెందిన గ్రామము.
'''రంగాపురం''', [[కృష్ణా జిల్లా]], [[రెడ్డిగూడెం]] మండలానికి చెందిన గ్రామము.
*ఈ గ్రామపంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అద్దేపల్లి జమలమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]
*ఈ గ్రామపంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అద్దేపల్లి జమలమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]
* రంగాపురం పంచాయతీ పరిధిలోని బూరుగగూడెం గ్రామములో ఉన్న రామాలయంలో, గీతాజయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం, శాంతిహోమం, ఆరాధనా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించెదరు. [3]
* రంగాపురం పంచాయతీ పరిధిలోని [[బూరుగగూడెం]] గ్రామములో ఉన్న రామాలయంలో, గీతాజయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం, శాంతిహోమం, ఆరాధనా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించెదరు. [3]


==గణాంకాలు==
==గణాంకాలు==

09:36, 21 జనవరి 2014 నాటి కూర్పు

రంగాపురం (రెడ్డిగూడెం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దేపల్లి జమలమ్మ
జనాభా (2001)
 - మొత్తం 6,588
 - పురుషులు 2,962
 - స్త్రీలు 2,766
 - గృహాల సంఖ్య 1,396
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

రంగాపురం, కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామము.

  • ఈ గ్రామపంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అద్దేపల్లి జమలమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]
  • రంగాపురం పంచాయతీ పరిధిలోని బూరుగగూడెం గ్రామములో ఉన్న రామాలయంలో, గీతాజయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం, శాంతిహోమం, ఆరాధనా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించెదరు. [3]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5728. [1] ఇందులో పురుషుల సంఖ్య 2962, మహిళల సంఖ్య 2766, గ్రామంలో నివాసగ్రుహాలు 1396 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3390 హెక్టారులు.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో రెడ్డిగూడెం, మాధవరం, కునపరాజుపర్వ, మద్దులపర్వ, చీమలపాడు గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16


[2] ఈనాడు కృష్ణా/మైలవరం 7 ఆగష్టు 2013. 1వ పేజీ. [3] ఈనాడు, కృష్ణా/మైలవరం, డిసెంబరు-13, 2013. 1వ పేజీ.