తాడిగూడెం(రెడ్డిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: తాడిగూడెం గ్రామం రెడ్డిగూడెం మండలం కృష్ణా జిల్లాలో ఉంది. ==వ్...
(తేడా లేదు)

10:02, 21 జనవరి 2014 నాటి కూర్పు

తాడిగూడెం గ్రామం రెడ్డిగూడెం మండలం కృష్ణా జిల్లాలో ఉంది.

వ్యుత్పత్తి

ఈ ఊరు పేరు తాడిగూడెం. ఈ ఊరు బూరగగూడెం,నాగూలూరు అనే గ్రామాల మధ్యలో ఉంది.

ఆలయాలు

ఈ ఊరిలో రామాలయం,ఆంజనేయస్వామివారి ఆలయాలు ఉన్నవి. ఆంజనేయస్వామివారి ఆలయం పురాతానమైనది. రామాలయం 2011వ సంవత్సరమంలో నిర్మించారు.

ఆహర పంటలు

ఈ ఊరిలో వరి ప్రధానమైన పంట.జొన్న పంటను కూడ పండిస్తారు.

వాణిజ్య పంటలు

ఈ ఊరిలో వాణిజ్య పంటలుగా ప్రత్తి,పొగాకు,చెరుకు పండిస్తారు.

పండ్లతోటలు

ఈ ఊరిలో మామిడి,జామ,సపొట,నిమ్మ అనే పండ్లతోటలు ఉన్నవి.

గ్రామ దేవత

ముత్యాలమ్మను గ్రామ దేవతగా పూజిస్తారు.