చర్చ:మారేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: మా గ్రామము పేరు మారేపల్లి. ఇది ఎ.కొందూరు మందలం , క్రిష్న జీల...
(తేడా లేదు)

10:18, 21 జనవరి 2014 నాటి కూర్పు

  మా గ్రామము పేరు మారేపల్లి.
     ఇది ఎ.కొందూరు మందలం , క్రిష్న జీల్లాలొ వుంది.
  ===వ్యుత్పత్తి===
  మా ఊరు అకు కూరలకు ప్రసిద్ది.

ఆలయాలు

 మా ఊరిలొ రామాలయము,అంజనేయస్వామి ఆలయయం .వూన్నవి
 ====పంటలు===
  ఈ ఊరిలొ మామిడి;వరి,పత్తి,శనగ,మిరప,చెరకు,మొక్కజోన్న పండిస్తారు
 ===జల వనరులు===
  ఈ ఊరిలొ ఒక చెరువు వుంది.దానికి కావలసిన నీరు నాగార్జున సాగర్ నూండి వస్తాయి.దిని వలన చాల పొలాలకు  కావలసిన నీరు సంరూదిగా లభిస్తూన్నాయి.