నవమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
# [[దసరా]].
# [[దసరా]].
# స్వామినారాయణ జయంతి
# స్వామినారాయణ జయంతి
==నవమి==
===నవల===
'నవమి' అనునది [[బూదూరి సుదర్శన్]] అనే యువ రచయిత రాస్తున్న సరిక్రొత్త నవల.ఇతను ఇంతకుముందు [[మెరుపు]] అనే కథ వ్రాసారు.దానికి మంచి స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో 'నవమి' ని వ్రాస్తున్నాడు.దీనిని త్వరలోనే పూర్తి చేస్తానని కూడా ప్రకటించాడు.


==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

04:05, 30 జనవరి 2014 నాటి కూర్పు

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. అధి దేవత - దుర్గా దేవి.

నవమీ నిర్ణయం

ధర్మ సింధు[1] ప్రకారం సకల వ్రతాలకు మరియు పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.

పండుగలు

  1. చైత్ర శుద్ధ నవమి - శ్రీరామనవమి.
  2. దసరా.
  3. స్వామినారాయణ జయంతి

మూలాలు

  1. నవమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 53.


"https://te.wikipedia.org/w/index.php?title=నవమి&oldid=1011371" నుండి వెలికితీశారు