పుట్టిన రోజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[దస్త్రం:Birtaday Raja YVSREDDY.jpg|thumb|right|పుట్టిన రోజున ఫోటోలు తీయించుకోవడం]]
[[దస్త్రం:Birtaday Raja YVSREDDY.jpg|thumb|right|పుట్టిన రోజున ఫోటోలు తీయించుకోవడం]]
'''పుట్టిన రోజు''' ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, మరియు బంధువులకు మిఠాయిలు పంచి పెడతారు, వారి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందుతారు, తల్లిదండ్రులు నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. కొందరు వ్యక్తులు మరణించినప్పటికి వారి సేవలను స్మరించుకుంటూ వారి జన్మదినోత్సవాలను జరుపుకుంటారు, వారు ఇప్పటికి బతికి ఉంటే వారి వయసు ఇంత ఉండేదని అన్నోవ జయంతోత్సవముగా జరుపుకుంటారు. ఉదాహరణకు తాళ్ళపాక అన్నమాచార్య 603వ జయంతి ఉత్సవాలు.

[[File:Coloured laterns at the Lotus Lantern Festival.jpg|thumb|right|250px|Colored lanterns at the Lotus Lantern Festival in [[Seoul]], [[South Korea]], celebrating the [[Buddha]]'s birthday]]
[[File:Coloured lanterns at the Lotus Lantern Festival.jpg|thumb|right|250px|Colored lanterns at the Lotus Lantern Festival in [[Seoul]], [[South Korea]], celebrating the [[Buddha]]'s birthday]]

[[File:Birthday girl in hat.jpg|thumb|right|Little girl in traditional [[United States|US]] birthday hat]]
[[File:Birthday girl in hat.jpg|thumb|right|Little girl in traditional [[United States|US]] birthday hat]]

08:35, 30 జనవరి 2014 నాటి కూర్పు

Candles spell out the traditional English birthday greeting
దస్త్రం:Birtaday Raja YVSREDDY.jpg
పుట్టిన రోజున ఫోటోలు తీయించుకోవడం

పుట్టిన రోజు ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, మరియు బంధువులకు మిఠాయిలు పంచి పెడతారు, వారి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందుతారు, తల్లిదండ్రులు నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. కొందరు వ్యక్తులు మరణించినప్పటికి వారి సేవలను స్మరించుకుంటూ వారి జన్మదినోత్సవాలను జరుపుకుంటారు, వారు ఇప్పటికి బతికి ఉంటే వారి వయసు ఇంత ఉండేదని అన్నోవ జయంతోత్సవముగా జరుపుకుంటారు. ఉదాహరణకు తాళ్ళపాక అన్నమాచార్య 603వ జయంతి ఉత్సవాలు.

Colored lanterns at the Lotus Lantern Festival in Seoul, South Korea, celebrating the Buddha's birthday
Little girl in traditional US birthday hat

ఇవి కూడా చూడండి

జననం

గాంధీ జయంతి

వార్షికోత్సవం

బయటి లింకులు