వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20 దిద్దుబాటు
పంక్తి 30: పంక్తి 30:
తణుకులో - పాలిటెక్నిక్ కాలేజ్
తణుకులో - పాలిటెక్నిక్ కాలేజ్
== ఫిబ్రవరి 19 సోమవారం ==
== ఫిబ్రవరి 19 సోమవారం ==
రాజమండ్రిలో - ఆదిత్య డిగ్రీ కాలేజ్ , రాజమండ్రి
రాజమండ్రిలో - ఆదిత్య డిగ్రీ కాలేజ్, రాజమండ్రి
== ఫిబ్రవరి 20 సోమవారం ==
== ఫిబ్రవరి 20 సోమవారం ==
కాకినాడలో - ఆశ్రం పబ్లిక్ స్కూల్, కాకినాడ; మరియు
కాకినాడలో - ఆశ్రం పబ్లిక్ స్కూల్, కాకినాడ; మరియు
- ఆదిత్య డిగ్రీ కాలేజ్ , కాకినాడ
- ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ


== బడ్జెట్ సహకారం ==
== బడ్జెట్ సహకారం ==

12:38, 5 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

కార్యకమ నేపధ్యం

తెలుగు వికీపీడియా తన పదేళ్ళ నడకలో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలచిందనడం అతిశయోక్తి కాదు. 'విజయ' ఉగాది విజయోత్సవాలు అందుకు ప్రధమ నిదర్శనమైతే, కొత్తవ్యాసాలచేరికలో, కొత్త వాడుకరుల ప్రవేశం, కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మరో నిదర్శనం. సహా సభ్యులను పురోగమన దిశలో నడిపించడంలో అధికారులు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవ- సమయస్ఫూర్తి- సంయమనం రేపటి మన విజయ పరంపరకు ఆలంబనగా నిలుస్తాయనడం సత్యదూరం కాదు. ఇదే సందర్భంలో... ఫిబ్రవరి 17-20 తేదీలలో తెలుగు వికీ జైత్రయాత్ర - ఏర్పాటయ్యింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జైత్రయాత్ర చేస్తూ... భీమవరం, తణుకు, రాజమండ్రి, కాకినాడ, - (కుదిరితే మరో రెండు ఊళ్ళు కూడా) లలో అకాడమీలు, అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో చూడదగిన కొన్ని కొత్త పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. తద్వారా విజ్ఞాన విహారయాత్ర గా ఈ జైత్రయాత్ర సాగుతుంది.

కార్యక్రమ నిర్వాహకులు

కార్యక్రమ తేదీలు

తెలుగు వికీ జైత్రయాత్రను దశాబ్ది ఉత్సవాల అనంతరం 17 నుండి, 20 వరకూ నిర్వహించాలని ఆలోచన. ఇది విజయవాడలో మొదలై 21 ఉదయం విజయవాడ చేరడంతో అంతమవుతుంది.

కార్యక్రమ రూట్ మ్యాప్

  • ఒకే ఊరిలో ఒకే సమయంలో రెండు మూడు కాలేజీల్లో అకాడెమీలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే మన బృందం రెండు మూడు టీములుగా విడిపోయి అకాడెమీలు నిర్వహిస్తుంది.
  • కార్యక్రమం ప్రస్తుతం అనుకూలతలబట్టి ఇలా నిర్ణయించబడినది. తదనంతరం ఇందులో మార్పులు చేర్పులు చాలా జరుగవచ్చు. వికీయాత్ర ఇలా ఉండవచ్చు.
  • విజయవాడ నుండి భీమవరం
  • భీమవరం నుండి తణుకు
  • తణుకు నుండి రాజమండ్రి
  • రాజమండ్రి నుండి కాకినాడ
  • కాకినాడ నుండి విజయవాడ


వికీశిక్షణ నిర్వహించు కళాశాలలు

  • భీమవరం -
  • తణుకు -
  • రాజమండ్రి -
  • కాకినాడ -
  • నర్సాపురం -

ఫిబ్రవరి 17 సోమవారం

భీమవరంలో - డిఎన్నార్ కాలేజ్

ఫిబ్రవరి 18 సోమవారం

తణుకులో - పాలిటెక్నిక్ కాలేజ్

ఫిబ్రవరి 19 సోమవారం

రాజమండ్రిలో - ఆదిత్య డిగ్రీ కాలేజ్, రాజమండ్రి

ఫిబ్రవరి 20 సోమవారం

కాకినాడలో - ఆశ్రం పబ్లిక్ స్కూల్, కాకినాడ; మరియు

- ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ 

బడ్జెట్ సహకారం

రవాణా సౌకర్యం

ఎంతమంది పాల్గొంటారు అనేదానిపై రవాణాకు సౌకర్యాలు సిద్దం చేయబడతాయి.

వసతి సౌకర్యం

పాల్గొనే సభ్యులు

(ఇక్కడ పేరు నమోదు చెయ్యగలరు)