రథసప్తమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox holiday
|holiday_name = Ratha Saptami
|type = Hindu
|longtype =
|image = Suryadeva.jpg
|caption = Surya - the Sun god with consorts Saranyu and Chhaya
|nickname = Surya Jayanti, Magha Saptami
|observedby = [[Hindu]]s
|begins = [[Maagha]] [[Saptami|Shukla Saptami]]
|ends =
|date =
|date2009 = February 2
|date2010 = January 22
|date2011 = February 10
|date2012 = January 30
|date2013 = 17 February <ref>{{cite web |url= http://www.drikpanchang.com/calendars/hindu/hinducalendar.html |title=2013 Hindu Festivals Calendar for Bahula, West Bengal, India |first= |last=|work=drikpanchang.com |year=2013 |quote=17 Sunday Ratha Saptami |accessdate=25 January 2013}}</ref>
|date2014 = 6 February
|celebrations =
|observances =
|duration = 1 day
|frequency = annual
|relatedto = Worship of Sun god [[Surya]]
}}
హిందువులు [[మాఘ శుద్ధ సప్తమి]] రోజున '''రథసప్తమి''' [[పండుగ]] జరుపుకుంటారు. [[దక్షిణ భారతము]] నందు ఈరోజున [[మకర సంక్రాంతి]] పండుగను జరుపుకొందురు.
హిందువులు [[మాఘ శుద్ధ సప్తమి]] రోజున '''రథసప్తమి''' [[పండుగ]] జరుపుకుంటారు. [[దక్షిణ భారతము]] నందు ఈరోజున [[మకర సంక్రాంతి]] పండుగను జరుపుకొందురు.



00:59, 6 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

Ratha Saptami
Ratha Saptami
Surya - the Sun god with consorts Saranyu and Chhaya
యితర పేర్లుSurya Jayanti, Magha Saptami
జరుపుకొనేవారుHindus
ప్రారంభంMaagha Shukla Saptami
సంబంధిత పండుగWorship of Sun god Surya
ఆవృత్తిannual

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతము నందు ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకొందురు.

ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము గా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణము తో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.


రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.

"https://te.wikipedia.org/w/index.php?title=రథసప్తమి&oldid=1017259" నుండి వెలికితీశారు