ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పత్రిక కాలమ్& చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2: పంక్తి 2:
== రచన నేపథ్యం ==
== రచన నేపథ్యం ==
తెలుగు పత్రికారంగంలో రెండు దశాబ్దాల పాటు సాగిన ఉన్నమాట కాలమ్ నుంచి ఎంపికచేసిన వ్యాసాల సంకలనం ఇది. ఈ శీర్షిక 1990దశకంలో ఆంధ్రప్రభ పత్రిక ఆదివారం సంచికలను వారపత్రికల సైజులో ముద్రించిన సందర్భంగా కొత్తశీర్షికగా శాస్త్రి ఉన్నమాటను ప్రారంభించారు.

[[వర్గం:పత్రిక కాలమ్&]]

04:13, 10 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

ఉన్నమాట వ్యాససంకలనాన్ని ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి రాశారు.

రచన నేపథ్యం

తెలుగు పత్రికారంగంలో రెండు దశాబ్దాల పాటు సాగిన ఉన్నమాట కాలమ్ నుంచి ఎంపికచేసిన వ్యాసాల సంకలనం ఇది. ఈ శీర్షిక 1990దశకంలో ఆంధ్రప్రభ పత్రిక ఆదివారం సంచికలను వారపత్రికల సైజులో ముద్రించిన సందర్భంగా కొత్తశీర్షికగా శాస్త్రి ఉన్నమాటను ప్రారంభించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉన్నమాట&oldid=1018904" నుండి వెలికితీశారు