ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:
విజయవంతంగా కొనసాగిన ఉన్నమాటలో ఎంపిక చేసిన వ్యాసాలను ఆగస్ట్ 2008లో అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్(ప్రస్తుతం అప్పాజోస్యుల విస్సాభొట్ల కాందాళం ఫౌండేషన్) వారు తొలి ముద్రణ చేశారు. దుర్గా పబ్లికేషన్స్ సంస్థ ద్వారా మే 2010లో ద్వితీయ ముద్రణ చేశారు.

== రచయిత గురించి ==
== రచయిత గురించి ==
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. 1975లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ [[ఈనాడు]] దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశారు. 1990 నుంచి 1994 వరకూ [[ఆంధ్రప్రభ]] దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు.
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. 1975లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ [[ఈనాడు]] దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశారు. 1990 నుంచి 1994 వరకూ [[ఆంధ్రప్రభ]] దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. 18 సంవత్సరాలుగా [[ఉన్నమాట]], 14 సంవత్సరాలుగా [[వీక్ పాయింట్]] శీర్షికలను నిర్వహించారు.

[[వర్గం:పత్రికల్లో కాలమ్స్]]
[[వర్గం:పత్రికల్లో కాలమ్స్]]

05:10, 10 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

ఉన్నమాట వ్యాససంకలనాన్ని ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి రాశారు.

రచన నేపథ్యం

తెలుగు పత్రికారంగంలో రెండు దశాబ్దాల పాటు సాగిన ఉన్నమాట కాలమ్ నుంచి ఎంపికచేసిన వ్యాసాల సంకలనం ఇది. ఈ శీర్షిక 1990దశకంలో ఆంధ్రప్రభ పత్రిక ఆదివారం సంచికలను వారపత్రికల సైజులో ముద్రించిన సందర్భంగా కొత్తశీర్షిక(కాలమ్) శాస్త్రి ఉన్నమాటను ప్రారంభించారు. 1992 మే 24 తేదీ సంచికలో సభవారు చెప్పింది వేదం అన్న శీర్షిక(టైటిల్)తో శాసనసభా హక్కుల వైరుధ్యాలను చర్చించే వ్యాసంతో ఉన్నమాట ప్రారంభమైంది. 1994 డిసెంబరులో ఆంధ్రభూమి దినపత్రికకు శాస్త్రి సంపాదకత్వ బాధ్యతలు చేపట్టాకా, ఆంధ్రభూమి ఆదివారం సంచికలో కాలమ్ కొనసాగింది.
విజయవంతంగా కొనసాగిన ఉన్నమాటలో ఎంపిక చేసిన వ్యాసాలను ఆగస్ట్ 2008లో అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్(ప్రస్తుతం అప్పాజోస్యుల విస్సాభొట్ల కాందాళం ఫౌండేషన్) వారు తొలి ముద్రణ చేశారు. దుర్గా పబ్లికేషన్స్ సంస్థ ద్వారా మే 2010లో ద్వితీయ ముద్రణ చేశారు.

రచయిత గురించి

ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. 1975లో ఆంధ్రజ్యోతి పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ ఈనాడు దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశారు. 1990 నుంచి 1994 వరకూ ఆంధ్రప్రభ దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. 18 సంవత్సరాలుగా ఉన్నమాట, 14 సంవత్సరాలుగా వీక్ పాయింట్ శీర్షికలను నిర్వహించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉన్నమాట&oldid=1018944" నుండి వెలికితీశారు