సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 335: పంక్తి 335:
నక్షత్రం / అశ్విని /భరణి /కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్లేష /మఖ /పూర్వఫల్గుణి /ఉత్తర /హస్త /చిత్త / స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాఆషాఢ /ఉత్తరాషాఢ / శ్రవణము / ధనిష్ట /శతభిష / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర / రేవతి/
నక్షత్రం / అశ్విని /భరణి /కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్లేష /మఖ /పూర్వఫల్గుణి /ఉత్తర /హస్త /చిత్త / స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాఆషాఢ /ఉత్తరాషాఢ / శ్రవణము / ధనిష్ట /శతభిష / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర / రేవతి/
== 60 ==
== 60 ==
[[తెలుగు సంవత్సరాలు]]
*[[తెలుగు సంవత్సరాలు]]
ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుదాన్య , ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన , అక్షయ. (మొత్తం అరవై)
ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుదాన్య , ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన , అక్షయ. (మొత్తం అరవై)
*[[షష్ఠి పూర్తి]]
భర్తకు 60 సంవత్సరములు నిండిన సందర్భంగా చేసుకునే వేడుక (మళ్ళీ పెళ్ళిగా వ్యవహరిస్తారు)

==64==
==64==
* [[చతుష్షష్ఠి కళలు]]
* [[చతుష్షష్ఠి కళలు]]

09:32, 17 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

సంఖ్యలు - ప్రత్యేకతలు

1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 27 - 60 - 64 - 100 - 108 - 1180

1

  • ఏకదంతుడు - వినాయకుడు
  • ఏక పత్నీవ్రతుడు - శ్రీ రాముడు
  • ఏకాహము - 24 గంటలు పాటు చేసే భజన కార్యక్రమం
  • ఏకోనారాయణ - నారాయణుడు ఒక్కడే

2

3

4

1.అనుకూలుడు. ఒకే నాయిక యందు అనురాగము గలవాడు. 2. దక్షిణుడు. అనగా... అనేక నాయికలను సమానముగా ప్రేమించు వాడు. 3. ధృష్టుడు. అనగా నాయిక పట్ల అపచారం చేసి కూడ చెడుగా ప్రవర్తించేవాడు. 4. శఠుడు. అనగా ఇతరులకు తెలియకుండా నాయికకు మాత్రమే తెలియు నట్లు అప్రియము ఆచరించు వాడు.

  • చతుర్విధ కావ్య నాయకులు : 1.ధీరోదాతతుడు: ధైర్యం వంటి ఉదాత్త గుణములు గల వాడు. 2. ధీరోద్దతుడు. గర్వము అసూయ, క్రోధము వంటి గుణములు గలవాడు. 3. ధీరశాంతుడు. అనగా ప్రసన్నాత్ముడు. ధీరుడు. 4. ధీరలలితుడు: అనగా నిశ్చింతుడు. కళలలో ఆసక్తి గలవాడు నిరంతరము సుఖజీవనాభిలాషి.
  • చతుర్విధపురుషార్థములు : 1.బ్రహ్మచర్యము, 2.గార్హ్యస్థము, 3.వానప్రస్థము, 4.సన్యాసము
  • చాతుర్మాసములు : 1. ఆషాడము. 2. శ్రావణము. 3. భాద్రపదము. 4. ఆశ్వయుజము.
  • చతుర్విధ ఆయుదములు : శ్రీమహావిష్ణువి: 1.శంఖము. 2.గద, 3. చక్రము. 4. పద్మము
  • చతుర్విధ సభలు : 1.బ్రహ్మసభ. 2. ఇంద్ర సభ. 3. రుద్ర సభ. 4. విష్ణుసభ.

5

  • పంచ లోహాలు - వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి
  • పంచ జ్ఞానేంద్రియాలు - శ్రోత్రం(చెవులు), త్వక్కు(చర్మం), చక్షు(కళ్లు), జిహ్వ(నాలుక), ఘ్రాణం(ముక్కు)
  • పంచ కర్మేంద్రియాలు - వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ
  • పంచ విషయాలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
  • పంచ ప్రాణాలు - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము
  • పంచ పాండవులు - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
  • పంచ భూతాలు - భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని
  • పంచ లింగాలు - పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం
  • పంచమహాపాతకములు : 1.స్త్రీ హత్య. 2. శిశుహత్య, 3. గోహత్య. 4. బ్రహ్మహత్య. 5. గురుహత్య
  • పంచమత గ్రంధములు : 1.భగవద్గీత, 2. ధర్మపదము, 3. బైబులు, 4. ఖురానీషరీఫ్, 5. దివ్వగ్రంధము.
  • పంచభక్తులు : 1.పితృభక్తి, 2. రాజభక్తి, 3. గురుభక్తి, 4. దేశభక్తి, 5. దైవభక్తి.
  • పంచ పర్వముల కర్మలు : 1.కృష్ణాష్టమి. స్నానము. 2. కృష్ణ చతుర్ధశి. దానము. 3. అమావాస్య. తర్పణము. 4. పౌర్ణము. దేవతారాధన. 5. సంక్రాంతి. దేవోత్సవములు (పితృ కార్యములు.)
  • పంచ పత్రములు : 1.తులసి. 2. బిల్వము. 3.శమీపత్రము. 4. మాచీ పత్రము. 5. రుద్రజడ
  • పంచ పతివ్రతలు : 1.సీత. 2. సావిత్రి. 3. అనసూయ 4. ద్రౌపతి. 5. దమయంతి.
  • పంచనియమములు : 1.శౌచము, 2. సంతోషము, 3. తపస్సు, 4. స్వాధ్యాయము, 5. ఈశ్వరప్రణిధానము.
  • పంచధాతువులు :1.బంగారము, 2. వెండి, 3. రాగి, 4. కంచు, 5. ఇనుము
  • పంచ ధర్మములు : 1.జాతి ధర్మము. 2. ఆశ్రమ ధర్మము. 3. మత ధర్మము. 4. దేశ ధర్మము. 5. గుణ ధర్మము.
  • పంచదేవతలు : 1.మహాదేవతలు, 2. కర్మదేవతలు, 3. ఆజానజ దేవతలు, 4. పితృదేవతలు. 5. గందర్వలు.
  • పంచ జయతిధులు : 1.శుద్ధ ఏకాదశి. 2. ద్వాదశి. 3. త్రయోదశి. 4. చతుర్ధశి. 5. పౌర్ణము.
  • పంచగవ్యములు : 1.గోమూత్రము, (ఆవు పంచితము), 2. గోమయము (ఆవు పేడ) 3, గీక్షీరము (ఆవు పాలు) 4. గోదధి (ఆవు పెరుగు) 5. గోఘృతము (ఆవు నెయ్యి)
  • పంచక్షీర వృక్షములు : 1.మఱ్ఱి. 2. రావి. 3. జువ్వి. 4. మేడి. 5. గంగరావి.
  • పంచకావ్యములు : (తెలుగులో) 1. శృంగార నైషధము, 2. మనుచరిత్ర, 3. పారిజాతాపహరణము., 4 వసుచరిత్ర, 5. విజయవిలాసము.
    సంస్కృతంలో: 1. రఘువంశము, 2.కుమార సంభవము, 3. శిశుపాలవధ 4.మేఘసందేశము, 5.కిరాతార్జునీయము
  • పంచ కషాయ వృక్ష ద్రవ్యములు : 1.జువ్వి. 2. రావి. 3. మోడి. 4. దిరిసెన., 5. మర్రి పట్ట.
  • పంచకళ్యాణి : (గుఱ్ఱమునకు వుండవలసినవి) 1. నాలుగు కాళ్ళు. 2. ముఖముపై తెల్లటి చుక్క. 3. తెల్లటి కుచ్చు తోక. 4. తెలుపురంగు వీపు. 5. తెలుపు రంగు మెడజూలు.
  • పంచకల్పములు : 1.మందారము. 2. పారిజాతము. 3. సంతానము. 4. హరిచందనము. 5. కల్పవృక్షము.
  • పంచ కర్మ సాక్షులు : 1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు
  • పంచకర్తల దేవేరులు : 1. బ్రంహపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని... లక్ష్మి, 3. రుద్రపత్ని.... పార్వతి, 4. ఈశ్వరుని పత్ని.... ఉన్మని, 5. సదాశివపత్ని.... మనోన్మని.
  • పంచఋషులు : 1.కైశిక., 2. కాస్యప. 3. భరద్వాజ. 4. అత్రి. 5. గౌతముడు.
  • పంచామృతములు : 1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె
  • మాతృపంచకములు :1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.
  • పంచగంగలు : 1. గంగానది. 2. కృష్ణానది. 3. గోదావరి నది. 4. తుంగభద్ర నది. 5. కావేరి నది.
  • పంచమహాపాపములు : 1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతకుల సహవాసము
  • పంచాంగములు : జ్యోతిషం ప్రకారం అందులోని ఐదు అంగములు. అవి.......... 1.తిధి, 2. వారము, 3. నక్షత్రము, 4.యోగము, 5. కరణము.
  • పంచసూతకములు : 1. జన్మ సూకకము. 2. మృత సూతకము. 3. రజఃసూతకము. 4. అంటు (రోగ)సూతకము. 5. శవదర్శన సూతకము.
  • పంచసూక్తములు : (మతాంతరము) 1. పురుష సూక్తము. 2. దేవీ సూక్తము. 3. సూర్య సూక్తము. 4. వర్జన్యసూక్తము. 5. శ్రీసూక్తము;
  • పంచశుద్ధులు : 1.మనశ్శుద్ధి 2. కర్మశుద్ధి, 3. బాండశుద్ధి, 4. దేహశుద్ధి, 5. వాక్ శుద్ధి
  • పంచవిధ శకములు : 1. క్రీస్తు శకము. 2. విక్రమార్క శకము. 3. శాలివాహన శకము. 4. హిజరీ శకము. 5. ఫసలీ శకము.
  • పంచవిధ ధన వారసులు : 1. తాను. 2. తండ్రి. 3. తాత. 4. కొడుకు, 5. కొడుకు కొడుకు
  • పంచవిధ దేవతా పీఠములు : 1.పద్మ పీఠము. 2. శేషపీఠము. 3.కుముద పీఠము. 4. సోమ పీఠము. 5. భద్ర పీఠము.
  • పంచవాయువులు : 1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.

6

  • షడ్రుచులు - మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు ( కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు)
  • షట్చక్రవర్తులు - హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు
  • షడ్విధ పరమార్థ శత్రువులు : 1.కామము. 2. క్రోదము, 3.లోబము. 4. మోహము. 5. మదము. 6. మాత్సర్యము
  • షడ్విధ నరకములు : 1. తపనము. 2. అవీచి. 3. మహాకావరము. 4. కావరము. 5. సంఘాతము. 6. కాలసూత్రము.
  • షడ్విధ గుణములు : (రాజనీతి యందు) 1. సంధి. 2. విగ్రహము, 3. యానము. 4. సంస్థాపనము. 5. ఆసనము. 6. ద్వైధీభావము
  • షడ్విధ కలియుగ శకములు : 1.యుధిస్టరశకము. 2. విక్రమ శకము. 3. శాలివాహన శకము. 4. విజయనందన శకము. 5. నాగార్జున శకము. 6. కల్కి శకము.
  • షద్రసములు : 1.కషాయము. (వగరు.) 2. మధురము (తీపి) 3. లవణము (ఉప్పు) 4. కటువు (కారము) 5. తిక్తము (చేదు) 6. ఆమ్లము (పులుపు)
  • షదృతువులు : 1.వసంతఋతువు, 2. గీష్మఋతువు. 3. వర్షఋతువు. 4. శరదృతువు. 5. హేమంతఋతువు. 6. శశిఋతువు.
  • షట్చక్రాధి దిశదేవతలు : 1.మూలాధారము. గణపతి. 2. స్వాధిష్టానము. బ్రహ్మ. 3. మణిపూరకము. విష్ణువు. 4. అనాహతము . రుద్రుడు. 5. విశుద్ధము. ఈశ్వరుడు. 6. ఆజ్ఞాచక్రము. సదాశివుడు.
  • షట్ స్త్రీ రక్షకులు : 1. తంద్రి. 2. కొడుకు. 3. సోదరుడు. 4. పినతండ్రి. 5. మేనమామ
  • షట్ గుణములు : 1. శక్తి. 2. జ్ఞానము. 3. బలము. 4. ఐశ్వర్యము. 5. తేజము
  • షడ్శరీరాంగములు : 1.(మనుష్యుల యందు) జ్ఞానము, ధైర్యము, మహత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము శిరస్సు, 2. మధ్యము, 3. కుడిచేయి, 4. ఎడమచేయి. 5. కుడికాలు, 6. ఎడమకాలు.
  • షట్శివ లింగములు : (రావణ ప్రతిష్టితము) 1. వైద్యనాధ లింగము. 2. వక్రేశ్వర నాధ లింగము. 3. సిద్ధి నాధ లింగము. 4. తారకేశ్వర లింగము. 5. ఘటేశ్వర లింగము. 6. కపిలేశ్వర లింగము.
  • షట్కళలు : నివృత్తి,, ప్రతిష్ట.. విద్య, శాంతి, శాంత్యాతీతము, నిష్కళము
  • షట్ వాయిద్యములు :డమరుకము,గుమ్మడి, డిండిమము, ఘర్ఘరము, మర్దలము, ప్రణవము
  • షట్ లక్ష్యములు : 1. స్థూలము. 2. సూక్ష్మము. 3. కారణము. 4. మహాకారణము. 5. సమరసము. 6. వ్వక్తము.
  • షట్ బౌద్ధ విశ్వ విద్యాలయాలు : 1. నలంద విశ్వవిద్యాలయము. 2. తక్షశిల విశ్వవిద్యాలయము. 3. ధనకటక విశ్వవిద్యాలయము. 4. విక్రమశైల విశ్వవిద్యాలయము. 5. బలాభి (వలాభి) విశ్వవిద్యాలయము. 6. కాంచీ పుర విశ్వవిద్యాలయము.
  • షడ్గుణైశ్వర్యములు : జ్ఞానము, ధైర్యము, మహత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము
  • షడ్గుణములు : 1. శక్తి, 2. జ్ఞానము, 3. బలము, 4. ఐశ్వర్యము. 5. వీర్యము. 6. తేజము
  • షట్చాస్త్రములు : 1.తర్క శాస్త్రము 2. వ్యాకరంఅను. 3. వైధ్య శాస్త్రము 4. జ్యోతి శాస్త్రము 5. ధర్మ శాస్త్రము 6. మిమాంస
  • షడ్విధ గణపతి : 1.మహాగణపతి మతము, 2. హరిద్రాగణపతి మతము . 3. ఉచ్ఛిష్టగణపతి మతము 4. నవనీతగణపతిమతము 5. స్వర్ణగణపతిమతము 6. సంతానగణపతిమతము
  • షడీతి బాధలు : 1.అతివృష్టి. 2. అనావృష్టి. 3. మిడుతలు. 4. పందికొక్కులు. 5. విశుద్ధ. 6. హంక్లములు.
  • షణ్మతములు : శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణావత్యము, సౌరవము, కాపాలము
  • అరిషడ్వర్గములు : మానవునికి అంతశత్రువులు ఆరు. అవి, కామ, క్రోద, లోభము, మోహము, మదము, మాత్సర్యములు.
  • షడ్విధ సన్యాసులు : 1.కుటీచక, 2. బహుదక, 3. హంస, 4. పరమహంస. 5. తురీయాతీత. 6. అవధూత
  • షడ్విధ ప్రజాపతులు : (బ్రహ మానస పుత్రులు)1. మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు

7

  • సప్తధాతువులు - రసము, రక్తము, మాంసము, మేధస్సు (కొవ్వు), ఆస్థి (ఎముక), మజ్జ (మూలుగ), శుక్రము
  • సప్త సముద్రాలు - లవణ (ఉప్పు), ఇక్షు (చెరకు), సురా (మధ్యం/ కల్లు), సర్పి (ఘృతం/ నెయ్యి), క్షీర (పాల), దధి (పెరుగు), నీరు (మంచినీటి)
  • ఏడు వ్యాహృతులు - ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం
  • సప్తగిరులు - శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి
  • సప్తపిండదానకరులు : 1.పుత్రులు, 2. దౌహిత్రులు, 3. పౌత్రులు, 4. మేనల్లుడు, 5. భార్య, 6. అన్నదమ్ములు, 7. అన్నదమ్ముల కొడుకులు.
  • సప్తమండలములు : 1.వాయుమండలము, 2. వరుణ మండలము, 3. అగ్ని మండలము, 4. చంద్ర మండలము, 5. సూర్య మండలము, 6. నక్షత్ర మండలము, 7. జ్యోతి మండలము.
  • సప్తమాతలు :1. స్త్రీ, 2. లక్ష్మి, 3. ధృతి, 4. మేధ, 5. శ్రద్ధ, 6. విద్య, 7. సరస్వతి.
  • సప్తమాతలు (మాతృసమానులు)  : 1. తల్లి తల్లి, 2. మేనమామ భార్య, 3. తల్లి సోదారి, 4. భార్య తల్లి, 5. తండ్రి తల్లి, 6. అన్నభార్య, 7. గురుపత్ని.
  • సప్త రాజ్యాంగములు : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
  • సప్తయజ్ఞములు : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
  • సప్తలోకములు : 1.భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహర్లోకము, 5. జనలోకము, 6. తపోలోకము, 7. సత్య లోకము.
  • సప్తగంగలు : 1. గంగ,2.యమున,3. గోదావరి,4. కృష్ణవేణి,.5.నర్మద,6.సింధు,7.కావేరి
  • సప్తజన్మలు : 1. దేవతలు,2.మనుష్యులు.3.మృగములు,4.పక్షులు,5.పురుగులు.6.జలచరములు,7.తరుపాషాణములు
  • సప్త తత్వములు : 1.సత్యము. 2.బ్రహ్మము.3.విలంబితమానము.4.పక్షులు,5.వస్తువు,6.స్వభావము,7.సత్యాదిగుణము
  • సప్తదేహ పుణ్య కార్యములు : 1.మనస్సు, దేవుని యందు భక్తి కలుగుట. 2.నోరు. దేవుని నామము స్మరించుట.3.చేతులు, దేవుని పూజించుట.4.కాళ్ళు,. దేవాలయమునకు వెళ్ళుట.5.కనులు. దేవుని కనులార గాంచుట.6.చెవులు. దేవుని కథలు వినుట.7.శిరము. దేవునికి వందనము చేయుట చేసిన పుణ్యము.

8

  • అష్ట దిక్పాలకులు - ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు
  • అష్టలక్ష్ములు - ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, ఆది, గజ
  • అష్టస్థాన పరీక్ష - నాడి, మూత్ర, మల, జిహ్వ (నాలుక), శబ్ద, స్పర్శ, దృక్కు, ఆకృతి ల పరీక్ష
  • అష్టదోషములు : 1.చంద్రునిలో కళంకము, 2.హిమగిరియందు మంచు, 3.సముద్రునియందు ఉప్పు, 4.చందన వృక్షములనీడన త్రాచుపాములు, 5.పద్మములకు ముండ్లు, 6.సుందరీమణులకు వృద్దాప్యము, 7.కుచములకు పతనము, 8.విద్యావంతులకు దారిద్రము.
  • అష్టద్రవ్యములు : యజ్ఞమునకు కావలసినవి. 1.రావి, 2.మేడి, 3. జువ్వి, 4. మర్రి సమిదలు, 5. నువ్వులు, 6.ఆవాలు, 7. పాయసము, 8. నేయి.
  • అష్టమహా రసాలు : 1. పాదరసము, 2. ఇందిలీకం, 3. అబ్రకము, 4. కాంతలోహము, 5. విమలం, 6. మాక్షికం, 7. వైక్రాంతం, 8. శంఖం.
  • అష్ట భాగ్యములు : 1. రాజ్యము, 2. భండారము, 3. సైన్యము, 4. ఏనుగులు, 5. గుఱ్ఱములు, 6. ఛత్రము, 7. చామరము, 8. ఆందోళిక [ఇవి రాచరికపు భాగ్యములు].

9

  • నవరంధ్రాలు - కళ్ళు(2), ముక్కు(2), చెవులు(2), నోరు, మల ద్వారం, మూత్ర ద్వారం
  • నవగ్రహాలు - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు (మంగళగ్రహం), బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు
  • నవనాడులు - ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ
  • నవవిధ దుఃఖములు :1.పీడ, 2. బాధ, 3. వ్వధ, 4. దుఃఖము, 5. అమనస్యము. 6.ప్రసూతిజము, 7. కష్టము, 8. కృచ్ఛము, 9. అభలము.
  • నవవిధ ధర్మములు : 1.పుణ్యము. 2. న్యాయము, 3.సామ్యము. 4. స్వభావము, 5.ఆచారము, 6. అహింస, 7. వేదోక్తవిధి, 8.ఉపనిషత్తు, 9.యజ్ఞము
  • నవవిష స్థానములు : 1. చోరులకు చేతులందు, 2. స్త్రీలకు స్థనములందు, 3. కొండెగానికి నాలుక యందు, 4. కాముకునకు కన్నుల యందు, 5. పాముకు కోరలయందు, 6.తేలుకు కొండె యందును, 7. ఈగకు తలయందును, 8. నరునకు శరీరమంతా, 9.వేశ్యకు మనస్సాంతా విషము
  • నవసంచార నిషిద్ధ స్థలములు : 1.చింపిపీలికలు. 2. ఎముకలు. 3. ముండ్లు, 4. మలమూత్రములు. 5. వెంట్రుకలు. 6.వరిపొట్టు, 7. బూడిద, 8. కుండ పెంకులు. 9. స్నానము చేసిన నీరు పారు స్థలము.
  • నవతారా శుభాశుభ ఫలితములు :1. జన్మతార, దేహనాశనము. 2, సంపత్తార. సంపద., 3. విపత్తార. దరిద్రము., 4. క్షేమతార., క్షేమము. 5. ప్రత్యక్తార.. కార్య నాశనము.6. సాధనతార., కార్యసాధనము, 7. సైధన తార ./ మరణము. 8. మిత్రతార. మైత్రి., 9. పరమమైత్రి తార. పరమ మైత్రి.
  • నవగ్రహదేశములు : 1.సూర్యుడు. కళింగ దేశము. 2. చంద్రుడు. యవన దేశము. 3. అంగారకుడు. అవంతి దేశము. 4. బుదుడు. మగధదేశము. 5. బృహస్పతి. సింధుదేశము. 6. శుక్రుడు. కాంబోజ దేశము. 7. శని. సింధు దేశము. * 8. రాహువు. బర్బర దేశము. 9. కేతువు. అంతర్వేధి దేశము.

10

  • దశ వాయువులు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన; నాగ, కూర్మ, కృకల, ధనుంజయ, దేవదత్తం (పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశ వాయువులందురు)
  • దశ నాడులు - నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ) మరియు శంఖిని
  • దశ విధ పరీక్ష - దూశ్యం, దేశం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయసు, సత్వం, సత్మయం, ఆహారం
  • దశావతారములు - మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి
  • దశ విధ వివాహ పొంతనలు - రజ్జు (పాద, ఊరు, ఉదర, కంఠ, శిరో), నాడి (ఆది, మధ్య, అంత్య), ?, ?, ?, ?, ?, ?, ?, ?
  • దశవిధ జయంతులు : 1.మత్స్యజయంతి. చైత్ర బహుళ పంచమి. 2.కూర్మ జయంతి. జ్యేష్ట బహుళ ద్వాదసి. 3.వరాహ జయంతి. చైత్ర బహుళ త్రయోదశి. 4.నృసింహ జయంతి. వైశాఖ శుద్ధ చతుర్థశి. 5. వామన జయంతి. భాద్ర పద శుద్ధ ద్వాదశి. 6. పరశురామ జయంతి. మార్గశిర బహుళ ద్వితీయ. 7. శ్రీరామ జయంతి. చైత్ర శుద్ధ నవమి. 8.బలరామ జయంతి. వైశాఖ శుద్ధ తృతీయ. 9.బౌద్ధ జయంతి. భాద్ర పద శుద్ధ షష్టి. 10..కల్కీజయంతి. భాద్ర పద శుద్ధ ద్వితీయ
  • మన్మథదశవిధావస్థలు : 1. కనులతో చూచుట. 2.మనసు పడుట. 3. సంకల్పించుట. 4. నిద్ర పట్ట కుండుట. 5. చిక్కిపోవుట. 6. అన్నిట విసుగు పుట్టుట. 7. సిగ్గువిడుచుట. 8. చిత్తభ్రమ. 9. మూర్చనొందుట.
  • దశక్షీరములు : 1. చనుబాలు, 2. ఆవుపాలు, 3.బఱ్ఱెపాలు. 4. మేకపాలు. 5. లేడి పాలు, 6. గుఱ్ఱము పాలు. 7. గాడిదపాలు. 8. ఒంటెపాలు. 9. గొఱ్ఱెపాలు. 10. ఏనుగు పాలు.
  • దశదానములు : 1. గోదానము, 2.భూదానము, 3. తిలదానము., 4. సువర్ణదానము. 5.వస్త్రదానము. 6.ధాన్యదానము. 7. నేతిదానము. 8. బెల్లందానము. 9. వెండి దానము. 10. ఉప్పుదానము.
  • దశదూపాంగములు : 1. వట్టివేళ్ళు, 2.మంచిగంధము. 3. గుగ్గిలము. 4. మహిసాక్షి. 5. కర్పూరము. 6. అగరు, 7. కచ్చూరము. 8. తుంగముస్తెలు. 9. సాబ్రాణి. 10. ఆవునెయ్యి.
  • దశనాదములు : 1. చిణి. 2. చిణిచిణీ, 3. శంఖము. 4. వేణు, 5.వీణ. 6. తాళము. 7.ఘంట. 8. భేరి. 9. మృదంగము. 10. మేఘనాదము.
  • దశనామములు : 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్థుడు. 4. కిరీటి. 5. శ్వేతవాహనుడు. 6. భీభత్సుడు. 7. విజయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి. 10. ధనుంజయుడు.
  • దశనియమములు : 1. జపము. 2. తపము. 3. దానము. 4.వేదాంతశాస్త్ర శ్రవణము. 5. ఆస్తిక్యభావము. 6. వ్రతము. 7. ఈశ్వరపూజనము. 8. యదృచ్ఛాలాభసంతోషము. 9. శ్రద్ధ 10. లజ్జ.
  • దశప్రజాపతులు : 1.మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు. 7. ప్రచేనుడు. 8. వశిష్ఠుడు. 9. భృగువు. 10.నారదుడు.
  • దశరూపకములు : 1.నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4.ప్రహసనము. 5. డిమము, 6. వ్యాయోగము. 7. సమవాకారము. 8. వీధి, 9. అంశము. 10. ఈమృగము
  • దశలింగములు :1.వాల్మీకిలింగము. 2. జ్యోతిర్లింగము. 3. పృధ్వీలింగము. 4. అబ్లింగము. 5. తేజోలింగము. 6. వాయులింగము. 7. ఆకాశలింగము. 8.దేవలింగము. 9. బ్రహ్మలింగము. 10. మహర్షిలింగము.
  • దశవాయువులు : 1.ప్రాణము. 2. అపానము,. 3.వ్యానము. 4. ఉదానము, 5. సమానము, 6. నాగము. 7. క్రుకరము. 8. కూర్మము, 9. దేవదత్తము. 10.ధనంజయము.
  • దశవిధగుణములు : 1.కామము. 2. క్రోధము. 3. లోభము, 4. మోహము. 5. మదము, 6. మాత్చ్యర్యము 7. ధంభము, 8.దర్పము, 9. ఈర్ష్యా. 10. అసూయ
  • దశవిధ గురుకుల కళలు : 1.వాచకము. 2.లేఖనము. 3. స్వర్ణకార క్రియ. 4. సంఖ్యామానము. 5. జ్యోతిషము. 6. జాతకము. 7. అగద మంత్రము. 8. సర్వద్య. 9. శిష్టామృతీకరణము. 10. గానము.
  • దశవిధ చక్షుర్వింద్రియ రూపకములు : 1.పొడుగు. 2. పొట్టి. 3. లావు. 4. సన్నము. 5. తెలుపు. 6. ఎఱుపు, 7.నలుపు. 8. ఆకుపచ్చ. 9. పసుపు. 10. మిశ్రమము
  • దశవిధ పాపములు : 1.పరుష మాటలు. 2. అసత్యపు మాటలు. 3. పరులను వంచింపు మాటలు. 4. అసందర్భపు మాటలు. 5. పరుల ధనమును గోరుట. 6. ఇతరులకు అనిష్టము తలపుట. 7.వృధా ప్రయానము. 8. పరులకు హాని చేయుట. 9. స్త్రీలను చెరుచుట. 10. హత్యాచారము చేయుట.
  • దశవిధ వైష్ణవులు : 1.శ్రీవైష్ణవులు. 2. కులశేఖరులు. 3. త్రైవర్ణికులు. 4. చాత్తానులు. 5.నంబిళ్ళులు. 6. నీజయ్యారులు. 7. తళములు, 8. గౌణులు. 9. కైవర్తులు. 10. నాచ్చాంబిళ్ళులు.

11

  • ‎ఏకాదశ వైరాగ్యములు
  • ఏకాదశ పితరులు  : (పిత్రుసమానులు) 1. ఉపాధ్యాయుడు. 2. తండ్రి. 3. అన్న, 4. ప్రభువు.. రాజు. 5. మేనమామ. 6. మామగారు. 7. అభయ ప్రదాత. 8. మాతామహుడు. 9. పితామహుడు. 10. బంధువు 11. తండ్రి సోదరుడు.
  • ఏకాదశకీర్తి శేషులు : 1.పరోపకారి. 2. వనమాలి (తోటమాలి), 3. దేవాలయ ధర్మకర్త, 4. ధర్మ సత్ర ధర్మ కర్త, 5. నీతిదప్పని రాజు. 6. వైద్యశాల ధర్మకర్త, 7. యుద్ధములో వెను దిరగని వీరుడు. 8. గొప్ప విద్య నేర్చిన వాడు. 9. కృతి నందిన వాడు. . 11.సత్పురుషుని గన్న వాడు.

12

  • ద్వాదశ జ్యోతిర్లింగాలు - రామనాథస్వామి (రామేశ్వరము), మల్లికార్జున (శ్రీశైలము), భీమశంకర (భీమా శంకరం), ఘృష్ణీశ్వర (ఘృష్ణేశ్వరం), త్రయంబకేశ్వర (త్రయంబకేశ్వరం), సోమనాథ (సోమనాథ్), నాగేశ్వర (దారుకావనం (ద్వారక) ), ఓంకారేశ్వర-అమలేశ్వర (ఓంకారక్షేత్రం), మహాకాళ (ఉజ్జయని), వైద్యనాథ (చితా భూమి (దేవఘర్) ), విశ్వేశ్వర (వారణాశి), కేదారేశ్వర (కేదారనాథ్)
  • ద్వాదశదానములు : 1. ఔషదదానము /2. విద్యాదానము/3. అన్నదానము/4. ఫందాదానము/5. ఘట్టదానము/6. గృహదానము/7. ద్రవ్యదానము/8. కన్యాదానము/9. జలదానము/10. చాయదానము/11. దీపదానము/12. వస్త్రదానము/
  • ద్వాదశదేవతారూపులు : (దైవసమానులు) 1.కన్నతండ్రి. 2. తనను పోషించినవాడు. 3. తనకు విద్య నేర్పినవాడు. 4. మంత్రమునుపదేశించినవాడు. 5. ఆపత్కాలమునందు ఆదుకున్నవాడు. 6. దారిద్ర్యమును పోగొట్టినవాడు. 7. భయమును పోగొట్టినవాడు. 8. కన్యాదానము చేసినవాడు. 9. జ్ఞానమునుపదేశించినవాడు. 10. ఉపకారము చేసినవాడు. 11. రాజు. 12. భగత్భక్తుడు. వీరందరూ దైవ సమానులు.
  • ద్వాదశ పుష్కర తీర్థములు : 1.గంగా నదీ పుష్కరము. 2. నర్మదా నదీ పుష్కరము 3. సరస్వతి నదీ పుష్కరము. 4.యమున నదీ పుష్కరము 5. గౌతమీ నదీ పుష్కరము. 6. కృష్ణా నదీ పుష్కరము. 7. కావేరీ నదీ పుష్కరము. 8. తామరపర్ణీ నదీ పుష్కరము. 9. సింధూ నదీ పుష్కరము. 10. తుంగభద్ర నదీ పుష్కరము. 11. తపతీ నదీ పుష్కరము 12. సరయూ నదీ పుష్కరము.
  • ద్వాదశావస్థలు  : 1. శయనము, 2. ఉపవేశనము, 3. నేత్రపాణి, 4. ప్రకాశము, 5. గమనము, 6. ఆగమనము, 7. ఆస్థాని, 8. ఆగమము, 9. భోజనము, 10. నృత్యలిప్స, 11. కౌతుకము, 12. నిద్ర [ఇవి గ్రహముల యవస్థలు].

13

  • త్రయోదశ రాజదోషములు : 1.నాస్తిక్యము. 2. అసత్యము. 3. పొరబాటు. 4. బుద్ధిమాంద్యము. 5. మూడులతో సమాలోచన. 6. క్రోధము. 7. విచారణ యందు ఆలస్యము. 8. పెద్దలయందు నిర్లక్ష్యము. 9. ప్రయోజన కార్య విసర్జితము. 10. సమాలోచన వెల్లడి. 11. అనిశ్చిత కార్యాచరణ. 12. శుభకార్యములందు అశ్రద్ధ. 13. విషయ సుఖాక్ష. ఇవన్నీ రాజులకుండ వలసిన లక్షణములు కావు.
  • త్రయోదశ మనో దోషములు : 1, కామము. 2. క్రోదము. 3. లోభము. 4. మోహము. 5. మధము. 6. మాత్సర్యము. 7. రోగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య. 10 అసూయ. 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము

14

  • చతుర్దశ భువనాలు - ఊర్ధ్వలోకాలు (భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక), అధోలోకాలు (అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ)
  • చతుర్దశ అరణ్యములు : 1.నైమిశా రణ్యము. 2. బదరిక ఆరణ్యము. 3. దండక ఆరణ్యము. 4. చంపక ఆరణ్యము. 5. కామికఆరణ్యము. 6. బృంద ఆరణ్యము. 7. కదళిక ఆరణ్యము. 8. గృవ ఆరణ్యము. 9. దేవత ఆరణ్యము. 10. కేదార ఆరణ్యము. 11. ఆనంద ఆరణ్యము. 12. వృక్ష ఆరణ్యము. 13. మహా ఆరణ్యము
  • చతుర్దశవిద్యలు : 1.ఋగ్వేదము. 2. యజుర్వేదము. 3. సామవేదము. 4. అదర్వణస్ వేదము. 5. శిక్షా, 6. వ్యాకరణము. 7. చందస్సు. 8. నిరుక్తము. 9. జ్యోతిషము. 10. కల్పము. 11. పురాణములు. 12. శాస్త్రములు. 13. న్యాయశాస్త్రములు. 14. మిమాంస.

15

  1. తత్వవివేక
  2. మాహభూత
  3. పంచ కోశ
  4. ద్వైత
  5. మహా వాక్యములు
  6. చిత్ర దీప
  7. తృప్తిదీప
  8. కూటస్థ దీప
  9. ధ్యానదీప
  10. నాటకదీప
  11. యోగానంద
  12. ఆత్మానంద
  13. అద్వైతానంద
  14. విద్యానంద
  15. విషయానంద

16

  • షోడశలక్ష్మీ నివాస స్థానములు :1. సత్యవంతుల యందు. 2. భగవద్భకులయందు. 3. శోభగలిగిన గృహముల యందు. 4. వీరుల యందు. 5. జయద్వజముల యందు. 6. ఏనుగుల నందు. 7. గోవుల యందు. 8.చత్ర దామరములనందు. 9. తామర పువ్వుల యందు. 10 పంట భూములందు. 11. పూదోటలనందు. 12. స్వయం వరములనందు. 13. రత్నములందును, 14. దీపముల నందు. 15. అద్దముల నందు. 16. మంగళ వస్తువులనందు లక్ష్మీ దేవి నివసించును.
  • షోడశ మహా దానములు : 1. గోదానము. 2. భూదానము. 3. తిలదానము.4. హిరణ్యదానము. 5. రత్న దానము. 6.విద్యా దానము. 7.శయ్యాదానము.8. గృహదానము. 9. కన్యాదానము. 10. దాసి దానము. 11. అగ్రహార దానము. 12. రథదానము. 13. గజదానము. 14. అశ్వదానము. 15. భాగదానము. 16. మహిషీ దానము.
  • షోడస కర్మలు : 1. గర్భాదానము. 2. పుంసవనము. 3. సీమంతము. 4. జాతకర్మము. 5. నామకరణము. 6. అన్నదానము. 7. చౌలము. 8. ఉపనయము. 9. ప్రజావత్యము. 10. సౌమ్యము. 11. అగ్నేయము. 12. వైశ్వదేవము. 13. గోదానము. 14. సమావర్తనము. 15. వివాహము. 16. ఆత్మకర్మ.
  • షోడశ కళా స్థానములు : 1. తల. 2. ఎదురొమ్ము. 3. చేతులు. 4. కుచములు. 5. తొడలు. 6. నాభి. 7. నుదురు. 8. కడుపు. 9. పిరుదులు. 10. వీపు. 11. చంకలు. 12. మర్మ స్థానము. 13. మోకాళ్ళు. 14. పిక్కలు. 15. పాదములు. 16. బొటన వ్రేళ్ళు.

17

18

  • అష్టాదశ పురాణాలు - మద్వయం (మత్స్య, మార్కండేయ), భద్వయం (భాగవత, భవిష్యత్), బ్రత్రయం (బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ), వచతుష్టయం (వాయు, వరాహ, వామన, విష్ణు), అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద (మద్వయం ద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కానీ పురాణాని ప్రచక్షత!!)
  • అష్టాదశ శక్తిపీఠాలు - భ్రమరాంబ (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), జోగులాంబ (అలంపూర్, ఆంధ్రప్రదేశ్), మాణిక్యాంబ (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), పురుహూతికా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), కామరూపిణి (గౌహతి, అస్సాం), మంగళ గౌరి (గయ, బీహార్), వైష్ణవి (జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్), సరస్వతి / శారిక (శ్రీనగర్, జమ్ము & కాశ్మీరు), చాముండేశ్వరి (మైసూరు, కర్ణాటక), మహాకాళి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), ఏకవీర (మాహూరు, మహారాష్ట్ర), మహాలక్ష్మి (కొల్హాపూరు, మహారాష్ట్ర), గిరిజ (బిరజ, ఒడిశా), శాంకరి (త్రింకోమలి, శ్రీలంక), కామాక్షి (కంచి, తమిళనాడు), శృంఖల (పశ్చిమ బెంగాల్), మాధవేశ్వరి / లలిత (ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్), విశాలాక్షి (వారణాశి, ఉత్తరప్రదేశ్)

27

నక్షత్రాలు - నక్షత్రం / అశ్విని /భరణి /కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్లేష /మఖ /పూర్వఫల్గుణి /ఉత్తర /హస్త /చిత్త / స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాఆషాఢ /ఉత్తరాషాఢ / శ్రవణము / ధనిష్ట /శతభిష / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర / రేవతి/

60

ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుదాన్య , ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన , అక్షయ. (మొత్తం అరవై)

భర్తకు 60 సంవత్సరములు నిండిన సందర్భంగా చేసుకునే వేడుక (మళ్ళీ పెళ్ళిగా వ్యవహరిస్తారు)

64

108

108 ఉపనిషత్తులు

1, ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) 2. కేనోపనిషత్తు 3. కఠోపనిషత్తు 4. ప్రశ్నోపనిషత్తు 5. ముండకోపనిషత్తు 6. మాండూక్యోపనిషత్తు 7, తైత్తిరీయోపనిషత్తు 8. ఐతరేయోపనిషత్తు 9. ఛాందోగ్యోపనిషత్తు 10. బృహదారణ్యకోపనిషత్తు

1180

మూలాలు

బయటి లింకులు