కంప్యూటర్ కీబోర్డ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:కంప్యూటర్ కీబోర్డులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2: పంక్తి 2:


[[వర్గం:కంప్యూటర్]]
[[వర్గం:కంప్యూటర్]]
[[వర్గం:కంప్యూటర్ కీబోర్డులు]]

08:21, 19 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

కంప్యూటర్ కీబోర్డ్ ఒక ముఖ్యమైన పరికరం, ఇది ఒక వ్యక్తి ఎంటర్ చేసే అక్షరాల వంటి చిహ్నాలను మరియు సంఖ్యలను కంప్యూటర్ లోకి అనుమతిస్తుంది. ఇది చాలా కంప్యూటర్లలో ప్రధాన ఇన్పుట్ పరికరం. కీబోర్డులు వివిధ రకాలు ఉన్నాయి. క్వర్టీ నమూనా అత్యంత ప్రాచుర్యం పొందింది, ఇది టైప్రైటర్ కీబోర్డు ఆధారంగా రూపొందించబడినది. ఈ క్వర్టీ డిజైన్ అక్షరాలను అత్యంత తరచుగా ఉపయోగించుకునేలా తయారు చేశారు, ఇది యాంత్రక టైప్రైటర్ లేదా టైప్ సెట్టింగ్ యంత్రంలా జామ్ కాదు.