హదీసులు: కూర్పుల మధ్య తేడాలు
Ahmed Nisar (చర్చ | రచనలు) {{ముహమ్మద్ ప్రవక్త}} |
Ahmed Nisar (చర్చ | రచనలు) {{ముస్లింల పవిత్ర గ్రంధాలు}} |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{ఇస్లాం మతము}} |
{{ఇస్లాం మతము}} |
||
{{ముహమ్మద్ ప్రవక్త}} |
{{ముహమ్మద్ ప్రవక్త}} |
||
{{ముస్లింల పవిత్ర గ్రంధాలు}} |
|||
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క ''ప్రవచనాలు'' , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే [[హదీసులు]] అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు. |
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క ''ప్రవచనాలు'' , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే [[హదీసులు]] అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు. |
||
18:24, 21 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు
వ్యాసాల పరంపర |
ముహమ్మద్ |
---|
వ్యాసాల క్రమం |
ముస్లింల పవిత్ర గ్రంథాలు |
---|
హదీసులు (హదీసు యొక్క బహువచనం) మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్ మరియు ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
సనద్ మరియు మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు
సున్నీ ముస్లిం ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.
క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.
సహీ బుఖారి
(ఇమామ్ బుఖారి) = (7275 హదీసులు) అధికారిక క్రోడీకరణలు (అరబ్బీ: الجامع الصحيح, అల్-జామి అల్-సహీ [1]) లేదా ప్రఖ్యాతమైన అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ (Arabic: صحيح البخاري, సహీ అల్-బుఖారి) సున్నీ ముస్లింల ఆరు ప్రధాన హదీసులలో ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది. [2]. దీనిని క్రోడీకరించినవారు ముహమ్మద్ అల్-బుఖారి. ఫత్వా ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.
సహీ ముస్లిం
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) సహీ ముస్లిం (అరబ్బీ: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి మహమ్మదు ప్రవక్త యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. సున్నీ ముస్లింలలో రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
సునన్ అబి దావూద్
(అబూ దావూద్)
సునన్ అల్-తిర్మజి
(అల్-తిర్మజి)
సునన్ అల్-సొగ్రా
(అల్-నసాయి)
సునన్ ఇబ్న్ మాజా
(ఇబ్న్ మాజా)
హదీసుల ప్రామాణికతలపై సందేహాలు శంకలు
హదీసుల ప్రామాణికతలపై అనేక సందేహాలు, శంకలూ వున్నాయి. ఖురాను లాగా హదీసులు ప్రామాణికత్వాన్ని ఖచ్చితత్వాన్ని కలిగి లేవని, సందేహాలతో కూడి వున్నవని, ముస్లిం సముదాయాలలో అనేకులు భావిస్తారు.
షియా ముస్లింల ప్రామాణిక హదీసులు
షియా ముస్లింల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.
పేరు | సేకర్త | కొలమానం |
ఉసుల్ అల్-కఫి | హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి(329 AH) | 15,176 హదిత్ లు |
మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ | ముహమ్మద్ ఇబ్న్ బాబుయా | 9,044 |
అల్-తహ్ ధిబ్ | షేక్ ముహమ్మద్ తూసీ | 13,590 |
అల్-ఇస్తిబ్సర్ | షేక్ ముహమ్మద్ తూసీ | 5,511 |
మూలాలు