శివాజీ రాజా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సమాచారపెట్టె వ్యక్తి |
|||
| name = శివాజీ రాజా |
|||
| residence = |
|||
| other_names =శివాజీ రాజా |
|||
| image = |
|||
| imagesize = 200px |
|||
| caption = శివాజీ రాజా |
|||
| birth_name = |
|||
| birth_date = [[1972]] [[ఫిబ్రవరి 27]] |
|||
| birth_place = |
|||
| native_place = |
|||
| death_date = |
|||
| death_place = |
|||
| death_cause = |
|||
| known = తెలుగు సినిమా హాస్యనటుడు |
|||
| occupation = |
|||
| title = |
|||
| salary = |
|||
| term = |
|||
| predecessor = |
|||
| successor = |
|||
| party = |
|||
| boards = |
|||
| religion = హిందూ |
|||
| wife = |
|||
| spouse= అరుణ |
|||
| partner = |
|||
| children = |
|||
| father = |
|||
| mother = |
|||
| website = |
|||
| footnotes = |
|||
| employer = |
|||
| height = |
|||
| weight = |
|||
}} |
|||
[[శివాజీ రాజా]] ([[ఫిబ్రవరి 27]] [[1972]])<ref>[http://www.teluguone.com/tmdb/celebritybiography/Sivaji-Raja-601.html తెలుగు ఒన్.కాం నుండి]</ref> ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు. |

==సినిమా== |
==సినిమా== |
16:23, 23 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు
శివాజీ రాజా | |
---|---|
జననం | 1972 ఫిబ్రవరి 27 |
ఇతర పేర్లు | శివాజీ రాజా |
ప్రసిద్ధి | తెలుగు సినిమా హాస్యనటుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | అరుణ |
శివాజీ రాజా (ఫిబ్రవరి 27 1972)[1] ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.
సినిమా
శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు
- సముద్రం
- పెళ్ళి సందడి
- ప్రేయసి రావే
- కుర్రాళ్ళ రాజ్యం
- ఖడ్గం
- మొగుడ్స్ పెళ్ళామ్స్
కుటుంబం
ఆయన భార్య పేరు అరుణ.