మూగ ప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 34: పంక్తి 34:
| 5 || వెయ్ వెయ్ చేతిలోన చేయ్ వేయ్ || ఆచార్య ఆత్రేయ || చక్రవర్తి ||
| 5 || వెయ్ వెయ్ చేతిలోన చేయ్ వేయ్ || ఆచార్య ఆత్రేయ || చక్రవర్తి ||
|}
|}

[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]

01:47, 27 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

మూగ ప్రేమ
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ నసీమ్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

కె బాలచందర్ తమిళ చిత్రం తెలుగులో తీయబడింది.కె.చటర్జీ నిర్మాత.సంగీత దర్శకుడిగా చక్రవర్తి తొలి చిత్రం."ఈ సంజె లో కెంజాయలో" ,"జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు","నాగులేటి వాగులోన","పోవనివ్వం పోనివ్వం " వంటి జనరంజకమఇన పాటలున్నాయి.

పాటలు


వరుస సంఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
2 జిలిబిలి పలుకుల చెళ్లెల్లు చిలిపి తనాల తమ్ముళ్లు ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
3 మొయిలు చూసి మురిసి పోయి నటనమాడు నెమలి ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
4 ఈ సంజెలో కెంజాయలో చిరిగాలుల ఆచార్య ఆత్రేయ చక్రవర్తి పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
5 వెయ్ వెయ్ చేతిలోన చేయ్ వేయ్ ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
"https://te.wikipedia.org/w/index.php?title=మూగ_ప్రేమ&oldid=1029107" నుండి వెలికితీశారు