విజ్జిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్పు
పంక్తి 1: పంక్తి 1:
విజ్జిక(విద్య) క్రీ.పూ.6వ శతాబ్ది నాటి కవయిత్రి. అతి ప్రాచీన కాలం నాటి కవయిత్రిగా చరిత్రలో స్థానం సంపాదించిన వ్యక్తి.
విజ్జిక(విద్య) క్రీ.పూ.6వ శతాబ్ది నాటి కవయిత్రి. అతి ప్రాచీన కాలం నాటి కవయిత్రిగా చరిత్రలో స్థానం సంపాదించిన వ్యక్తి.<ref name="చరిత్రకెక్కని చిరంజీవులు">చరిత్రకెక్కని "చిరంజీవులు":కె.లలిత:తెలుగు వెలుగు:మార్చి 2014</ref>
== స్థలకాలాలు ==
== స్థలకాలాలు ==
విజ్జిక క్రీ.పూ.650ల కాలంనాటి వ్యక్తిగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్రమున్న ప్రాంతంలో ఆమె నివసించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి.
విజ్జిక క్రీ.పూ.650ల కాలంనాటి వ్యక్తిగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్రమున్న ప్రాంతంలో ఆమె నివసించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి.

18:06, 4 మార్చి 2014 నాటి కూర్పు

విజ్జిక(విద్య) క్రీ.పూ.6వ శతాబ్ది నాటి కవయిత్రి. అతి ప్రాచీన కాలం నాటి కవయిత్రిగా చరిత్రలో స్థానం సంపాదించిన వ్యక్తి.[1]

స్థలకాలాలు

విజ్జిక క్రీ.పూ.650ల కాలంనాటి వ్యక్తిగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్రమున్న ప్రాంతంలో ఆమె నివసించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి.

రచనలు

క్రీ.శ.100 సంవత్సరం కాలం నాటి బౌద్ధ పండితుడైన విద్యాకారుడు చేసిన సంకలనంలో విజ్జిక సాహిత్యంలో కొంతభాగాన్ని జతపరిచాడు. ఇవి తప్ప ఆమె సాహిత్యం నేడు అలభ్యం.

ప్రాచుర్యం

సంస్కృత సాహిత్యంలోని మహాకవి కాళిదాసు ప్రతిభ, మేధస్సులతో ఆమెను పోల్చుతూ కొందరు ప్రాచీనులైన పండితులు చేసిన వ్యాఖ్యలు ఆమె ప్రాచుర్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

మూలాలు

  1. చరిత్రకెక్కని "చిరంజీవులు":కె.లలిత:తెలుగు వెలుగు:మార్చి 2014
"https://te.wikipedia.org/w/index.php?title=విజ్జిక&oldid=1034705" నుండి వెలికితీశారు