కె. రామలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
కె. రామలక్ష్మి డిసెంబరు 31, 1930వ తేదీన కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు. 1951నుండీ రచన సాగిస్తున్నారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు.

స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు.
స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు. ఈమె రామలక్ష్మి అన్న కలంపేరుతో కూడా రచనలు చేసేరు.
1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గరు కుమార్తెలు.
1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గరు కుమార్తెలు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం.
==నవలలు==
==నవలలు==
* విడదీసే రైలుబళ్ళు (1954)
* విడదీసే రైలుబళ్ళు (1954)

19:10, 6 మార్చి 2014 నాటి కూర్పు

కె. రామలక్ష్మి డిసెంబరు 31, 1930వ తేదీన కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు. 1951నుండీ రచన సాగిస్తున్నారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు. స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు. ఈమె రామలక్ష్మి అన్న కలంపేరుతో కూడా రచనలు చేసేరు.

1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గరు కుమార్తెలు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం.

నవలలు

  • విడదీసే రైలుబళ్ళు (1954)
  • అవతలిగట్టు
  • మెరుపుతీగె
  • తొణికిన స్వర్గం (1961)
  • మానని గాయం
  • అణిముత్యం

కథాసంకలనాలు

  • నీదే నాహృదయం
  • అద్దం
  • ఒక జీవికి స్వేచ్ఛ

వనరులు

  • [రామలక్ష్మి, కె. (సం.) ఆంద్రరచయిత్రులు సమాచార సూచిక. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ, 1968.]

బయటి లింకులు