పూర్ణిమా మానె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:
ఈమె సామాజిక శాస్త్రవేత్త. ఆరోగ్య అంశాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేసిన ఈమెకు మహిళల ఆరోగ్యంపై విశేషానుభవం ఉంది. సెక్సువల్,రీ ప్రాడక్టివ్ హెల్త్ హక్కుల మీద పనిచేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్(ముంబై) లో "విమెన్ అండ్ ఎయిడ్స్" అంశం మీద పి.హెచ్.డి చేసారు. అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్ గా చాలా కాలం పనిచేశారు.

1994 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ పై చేపట్టిన గ్లోబల్ ప్రోగ్రాం లో పాలుపంచుకున్నారు. ఈ విధంగా డాక్టర్ పుర్ణిమ కెరీర్ బోధనారంగం నుంచి మలుపు తిరిగింది. హెచ్.ఐ.వి పై విశేష కృషి చేశారు. 1996 లో యు.ఎస్. ఎయిడ్స్ లో చేరి బిహేవియరల్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ జండర్ ఎయిడ్స్ పై పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు న్యూయార్క్ లోని పాపులేషన్ కౌన్సిల్ లో అంతర్జాతీయ కార్యక్రమాలకు ఉపాధ్యక్షురాలిగా, డైరక్టర్ గా సేవలందించారు. ఆ తర్వాత ఎయిడ్స్, టి.బి, మలేరియా లపై పోరాడేందుకు గ్లోబల్ ఫండ్ లో పనిచేశారు. దానికి ఆసియా డైరక్టర్ గా వ్యవహరించారు.
1994 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ పై చేపట్టిన గ్లోబల్ ప్రోగ్రాం లో పాలుపంచుకున్నారు. ఈ విధంగా డాక్టర్ పుర్ణిమ కెరీర్ బోధనారంగం నుంచి మలుపు తిరిగింది. హెచ్.ఐ.వి పై విశేష కృషి చేశారు. 1996 లో యు.ఎస్. ఎయిడ్స్ లో చేరి బిహేవియరల్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ జండర్ ఎయిడ్స్ పై పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు న్యూయార్క్ లోని పాపులేషన్ కౌన్సిల్ లో అంతర్జాతీయ కార్యక్రమాలకు ఉపాధ్యక్షురాలిగా, డైరక్టర్ గా సేవలందించారు<ref>[http://www.highbeam.com/doc/1P1-79278661.html Mumbai-born Purnima Mane Population Council VP]</ref>. ఆ తర్వాత ఎయిడ్స్, టి.బి, మలేరియా లపై పోరాడేందుకు గ్లోబల్ ఫండ్ లో పనిచేశారు. దానికి ఆసియా డైరక్టర్ గా వ్యవహరించారు.

డాక్టర్ పూర్ణిమ 2004 లో యు.యస్ ఎయిడ్స్ డైరక్టరుగా నియమితులయ్యారు. జండర్, హెచ్.ఐ.వి లలో అంఅర్జాతీయ నిపుణురాలిగా ఖ్యాతి గడించారు. హెచ్.ఐ.వి ప్రివెన్షన్ పాలసీ రూపకల్పనకు సారధ్యం వహించారు. ఆరోగ్య సంబంధించిన పుస్తకాలు అనేకం రాశారు. మరెన్నో పుస్తకాలను ఎడిటింగ్ బాద్యతలు చేపట్టారు.కల్చరల్, హెల్త్, సెక్సువాలిటీ అంశాల మీద పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలుగా వ్యవహరిచ్మారు.
Previously, she served as United Nations Population Fund ([[UNFPA]]) Deputy Executive Director (Programme), a position she was appointed to in March 2007. Mane joined UNFPA from the [[Joint United Nations Programme on HIV/AIDS]] (UNAIDS), where she served as Director of Policy, Evidence and Partnership.

Mane joined the World Health Organization’s Global Programme on AIDS in 1994, moving to UNAIDS at its inception in 1996, where she provided oversight to the area of behavioural sciences research and gender and AIDS. She also managed the Executive Office.

From 1999 to 2003, she worked at the Population Council in New York, where she later became Vice-President and Director of International Programmes.<ref>[http://www.highbeam.com/doc/1P1-79278661.html Mumbai-born Purnima Mane Population Council VP]</ref> In 2003, she went on to work for the Global Fund to Fight AIDS, [[Tuberculosis]] and [[Malaria]], where she was Chief Fund Portfolio Director and Director, Asia.

She returned to UNAIDS in 2004 as Director, driving the development of UNAIDS policy, evidence and partnership work serving as a vital member of the Senior Management Team.

Mane has a distinguished track record as an international expert on gender and HIV and led the process of developing the HIV Prevention Policy, which was endorsed by the UNAIDS Programme Coordinating Board in June 2005.

Mane holds a doctorate from Tata Institute of Social Sciences in [[Mumbai]], where she later went on to become Associate Professor. Before joining UNAIDS, Mane worked for over 13 years in India on public health and gender-related issues.

==ఇతర లింకులు==
==ఇతర లింకులు==

13:35, 8 మార్చి 2014 నాటి కూర్పు

డా.

పూర్ణిమా మానె
జననం
పూర్ణిమా మానె
జాతీయతభారతీయులు
విద్యాసంస్థటాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషన్ సైన్సెస్
వృత్తిసామాజిక కార్యకర్త
పాథ్‌ఫైండర్ ఇంటర్నేషనల్

పూర్ణిమా మానె ఫిబ్రవరి 12, 2012 నుండి ప్రస్తుతం వరకు అధ్యక్షులు మరియు సి.యి.ఒ గా పాథ్‌ఫైండర్ ఇంటర్నేషనల్ అనె సంస్థకు సేవలందిస్తున్నారు.[1]

జీవిత విశేషాలు

ఈమె సామాజిక శాస్త్రవేత్త. ఆరోగ్య అంశాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేసిన ఈమెకు మహిళల ఆరోగ్యంపై విశేషానుభవం ఉంది. సెక్సువల్,రీ ప్రాడక్టివ్ హెల్త్ హక్కుల మీద పనిచేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్(ముంబై) లో "విమెన్ అండ్ ఎయిడ్స్" అంశం మీద పి.హెచ్.డి చేసారు. అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్ గా చాలా కాలం పనిచేశారు.

1994 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ పై చేపట్టిన గ్లోబల్ ప్రోగ్రాం లో పాలుపంచుకున్నారు. ఈ విధంగా డాక్టర్ పుర్ణిమ కెరీర్ బోధనారంగం నుంచి మలుపు తిరిగింది. హెచ్.ఐ.వి పై విశేష కృషి చేశారు. 1996 లో యు.ఎస్. ఎయిడ్స్ లో చేరి బిహేవియరల్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ జండర్ ఎయిడ్స్ పై పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు న్యూయార్క్ లోని పాపులేషన్ కౌన్సిల్ లో అంతర్జాతీయ కార్యక్రమాలకు ఉపాధ్యక్షురాలిగా, డైరక్టర్ గా సేవలందించారు[2]. ఆ తర్వాత ఎయిడ్స్, టి.బి, మలేరియా లపై పోరాడేందుకు గ్లోబల్ ఫండ్ లో పనిచేశారు. దానికి ఆసియా డైరక్టర్ గా వ్యవహరించారు.

డాక్టర్ పూర్ణిమ 2004 లో యు.యస్ ఎయిడ్స్ డైరక్టరుగా నియమితులయ్యారు. జండర్, హెచ్.ఐ.వి లలో అంఅర్జాతీయ నిపుణురాలిగా ఖ్యాతి గడించారు. హెచ్.ఐ.వి ప్రివెన్షన్ పాలసీ రూపకల్పనకు సారధ్యం వహించారు. ఆరోగ్య సంబంధించిన పుస్తకాలు అనేకం రాశారు. మరెన్నో పుస్తకాలను ఎడిటింగ్ బాద్యతలు చేపట్టారు.కల్చరల్, హెల్త్, సెక్సువాలిటీ అంశాల మీద పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలుగా వ్యవహరిచ్మారు.

ఇతర లింకులు

ఇటీవలి చర్చా కార్యక్రమాలు

మూలాలు