గుడిపూడి ఇందుమతీదేవి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: గుడిపూడి ఇందుమతీదేవి జననం 1890. జన్మస్థలం పాత గుంటూరు. భర్త పేరు... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
==వనరులు== |
==వనరులు== |
||
* కె. రామలక్ష్మి. |
* [[కె. రామలక్ష్మి]]. (కూర్పు). ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమి, 1968. |
00:06, 13 మార్చి 2014 నాటి కూర్పు
గుడిపూడి ఇందుమతీదేవి జననం 1890. జన్మస్థలం పాత గుంటూరు. భర్త పేరు గుడిపూడి రామారావు. పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు.
రచనలు
- అంబరీష విజయము
- నర్మదా నాటకం
- తరుణీ శతకము
- రామకథామంజరి
- రాజరాజేశ్వరీ నక్షత్రమాల
- గోపవిలాపము
- సీతారాముల పాటలు
- గాంధీ పాటలు
- రామాయణ గానసుధ
అనువాదాలు
- తిరవాయిమొళి
సత్కారాలు
- గృహలక్ష్మి స్వర్ణకంకణము
- సాహిత్య ఎకాడమీ ఉత్తమ రచయిత్రి సత్కారం 1965లో.
వనరులు
- కె. రామలక్ష్మి. (కూర్పు). ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమి, 1968.