స్వరాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1930 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7: పంక్తి 7:


[[వర్గం:1930 జననాలు]]
[[వర్గం:1930 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

12:31, 14 మార్చి 2014 నాటి కూర్పు

స్వరాజ్యలక్ష్మి ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటి. ఈమె తాడంకి శేషమాంబ గారి కుమార్తె.[1]

తల్లితోపాటు నటిగా తెలుగు సినిమారంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి తెనాలిలో 1930 జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వర రావు మరియు నాగిరెడ్డి గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు.

మూలాలు

  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.