సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:ప్రస్తుత పత్రికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37: పంక్తి 37:
[[వర్గం:తెలుగు అంతర్జాలము]]
[[వర్గం:తెలుగు అంతర్జాలము]]
[[వర్గం:దినపత్రికలు]]
[[వర్గం:దినపత్రికలు]]
[[వర్గం:ప్రస్తుత పత్రికలు]]

05:09, 18 మార్చి 2014 నాటి కూర్పు

సాక్షి
రకం ప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యంజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
ప్రచురణకర్తజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
సంపాదకులువై.యస్.జగన్
స్థాపించినది2008-03-24
హైదరాబాదు,
కేంద్రంహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్
జాలస్థలిhttp://www.sakshi.com

సాక్షి తెలుగు దిన పత్రిక మార్చి 24, 2008న 23 ఎడిషనులు గా ప్రారంబించబడినది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్.జగన్ ప్రధాన సంపాదకుడు. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.


ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత [1].

మూలాలు

  1. "సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక". ఆంధ్రప్రభ. 2010-11-22. Retrieved 2014-03-17.

బయటి లింకులు