మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 32: పంక్తి 32:
===సమైక్య ఆంధ్రా పోరాటం===
===సమైక్య ఆంధ్రా పోరాటం===
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడదీయడాన్ని సహించలేని మండలి బుద్ధ ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన తెలుగు ప్రజలను విడదీయడం మనస్తాపానికి గురి చేసిందని, దీంతో పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.<ref>http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798</ref>

==సామజిక సేవ==
==సామాజిక సేవ==
===తెలుగు భాష సేవ===
===తెలుగు భాష సేవ===
2012 అక్టోబరులో [[ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం]] నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త] </ref>

===గాంధేయవాది===

==రచనలు==
==రచనలు==

06:53, 20 మార్చి 2014 నాటి కూర్పు

మండలి బుద్ధ ప్రసాద్

అధికార భాషా సంఘ అధ్యక్షుడు,
మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-26) 1956 మే 26 (వయసు 67)
నాగాయలంక, కృష్ణా జిల్లా
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి

మండలి బుద్ధ ప్రసాద్ (జననం: మే 26, 1956) రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం కలగలిపిన మనిషి. తెలుగు భాషా మరియు సంస్కృతులపై ఆసక్తి గల వ్యక్తి గా సుపరిచితులు.

రాజకీయ జీవితం

అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పోరాటాలు

సమైక్య ఆంధ్రా పోరాటం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడదీయడాన్ని సహించలేని మండలి బుద్ధ ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన తెలుగు ప్రజలను విడదీయడం మనస్తాపానికి గురి చేసిందని, దీంతో పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.[1]

సామాజిక సేవ

తెలుగు భాష సేవ

2012 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు[2]. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.[3]

రచనలు

  • వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం.

వ్యక్తిగత జీవితం

మూలాలు

  1. http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798
  2. అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012
  3. తెలుగు టైమ్స్ వార్త