రామచంద్రపురం (కోనసీమ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
కూచిమంచిప్రసాద్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
కూచిమంచిప్రసాద్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 113: | పంక్తి 113: | ||
[[కాకర్లపూడి]] వంశానికి చెందిన [[కోట]] యిక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు. |
[[కాకర్లపూడి]] వంశానికి చెందిన [[కోట]] యిక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు. |
||
[https://encrypted-tbn3.gstatic.com/images?q=tbn:ANd9GcT1hSYS4D46YJ5WYoyLs0h5OhKx_eDT0iGCRAngBtbsGLU07qEjyA కోట చాయాచిత్రం] |
[https://encrypted-tbn3.gstatic.com/images?q=tbn:ANd9GcT1hSYS4D46YJ5WYoyLs0h5OhKx_eDT0iGCRAngBtbsGLU07qEjyA కోట చాయాచిత్రం] |
||
==రెవెన్యూ డివిజన్లోనిమండలాలు== |
|||
* [[ఆనపర్తి]] |
|||
* [[భిక్కవోలు]] |
|||
* [[రంగంపేట]] |
|||
* [[ఫెదపూడి]] |
|||
* [[రామచంద్రాపురం]] |
|||
* [[కే.గంగవరం]] |
|||
* [[ఖాజులురు]] |
|||
* [[మండపేట]] |
|||
* [[రాయవరం]] |
|||
* [[కపిలేశ్వరపురం]] |
|||
==మండలంలోని గ్రామాలు== |
==మండలంలోని గ్రామాలు== |
20:05, 28 మార్చి 2014 నాటి కూర్పు
రామచంద్రాపురం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | తూర్పుగోదావరి |
మండలం | రామచంద్రాపురం |
ప్రభుత్వం | |
- మునిసిపల్ చైర్మెన్ | |
పిన్ కోడ్ | 533 255 |
ఎస్.టి.డి కోడ్ | 08857 |
రామచంద్రాపురం |
|
— మండలం — | |
తూర్పు గోదావరి పటంలో రామచంద్రాపురం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో రామచంద్రాపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | రామచంద్రాపురం |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,10,162 |
- పురుషులు | 55,527 |
- స్త్రీలు | 54,635 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 71.94% |
- పురుషులు | 76.34% |
- స్త్రీలు | 67.51% |
పిన్కోడ్ | 533255 |
రామచంద్రాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణము, రెవిన్యూ డివిజన్ కేంద్రము మరియు మండల కేంద్రం. పిన్ కోడ్: 533255.
పేరువెనుక చరిత్ర
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అయోధ్య నుంచి నడిచివస్తూ భద్రాచలం వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత హైదరాబాద్ సమీపంలో ఉండగా, రెండో మజిలీ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా రామచంద్రపురం పేరుతో ప్రసిద్ధికెక్కాయి.
పట్టణం స్వరూపం, జనాభా
ఈ పట్టణం రెండు ప్రధాన రహదారులపై ఉన్నది. ఒకటి ఐదవ నెంబరు జాతీయ రహదారి మీదుగా జొన్నాడ నుండి కాకినాడ మీదుగా వెళుతుంది.
వ్యవసాయం, నీటి వనరులు
ఇది వరి, చెరుకు ప్రధాన పంటలకు కేంద్రం.
విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు
రామచంద్రపురం వ్యవసాయరంగంలోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజలో ఉంది. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన వుండవిల్లి సత్యనారాయణ మూర్తి స్థాపించి పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లుచున్నది మరియు నూతనముగా ఇంజనీరింగ్ కళాశాల కూడా స్థాపించితిరి. కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకుంది.
పరిశ్రమలు, వ్యాపారం
80 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ శీతలపానీయాల పరిశ్రమ మరియు బీరు ఫాక్టరీగా అభివృద్ధి చెందింది. పట్టణంలో యింకా వున్న చిన్నతరహా పరిశ్రమలతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.
శాసనసభ నియోజకవర్గం
ఇతర విశేషాలు
కాకర్లపూడి వంశానికి చెందిన కోట యిక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు. కోట చాయాచిత్రం
రెవెన్యూ డివిజన్లోనిమండలాలు
మండలంలోని గ్రామాలు
- యనమదల
- తాడిపల్లి
- కాపవరం
- కందులపాలెం
- వెల్ల
- యేరుపల్లి
- ఉట్రుమిల్లి
- వేలంపాలెం
- జగన్నాయకులపాలెం
- ద్రాక్షారామ
- వెంకటాయపాలెం
- వేగాయమ్మపేట
- తోటపేట
- హసన్వాడ
- ఉండూరు
- భీమక్రోసుపాలెం
- ఊడిమూడి