Coordinates: 15°36′19″N 79°15′03″E / 15.605337°N 79.250753°E / 15.605337; 79.250753

నాగెండ్లముడుపు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91: పంక్తి 91:
|footnotes =
|footnotes =
}}
}}
'''నాగెండ్లముడుపు''', [[ప్రకాశం]] జిల్లా, [[తర్లుపాడు]] మండలానికి చెందిన గ్రామము. ఎస్.టి.డి కోడ్:08596.
'''నాగెండ్లముడుపు''', [[ప్రకాశం]] జిల్లా, [[తర్లుపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 371., ఎస్.ట్.డి.కోడ్ = 08499.

* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామానికి చెందిన శ్రీ గోసుల యోగయ్య సర్పంచిగా ఎన్నికైనారు. ఈయన తన హయాంలో పాఠశాల భవనానికి తన స్వంత స్థలం విరాళంగా ఇచ్చివేసినారు. తన ఎకరా పొలంలో నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు సమకూర్చి, ప్రభుత్వం నుండి పక్కా ఇళ్ళు మంజూరు చేయించారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని, అందరికీ ఆదుకోవటానికే ఖర్చు చేసి, చివరకు కట్టుబట్టలతో మిగిలినారు. [1]

==గణాంకాలు==
==గణాంకాలు==
2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,528.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 763, మహిళల సంఖ్య 765, గ్రామంలో నివాస గ్రుహాలు 272 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,322 హెక్టారులు.
2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,528.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 763, మహిళల సంఖ్య 765, గ్రామంలో నివాస గ్రుహాలు 272 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,322 హెక్టారులు.
పంక్తి 101: పంక్తి 105:
<references/>
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Nagellamudupu]
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Nagellamudupu]
[1] ఈనాడు మెయిన్; 2013,జులై-20; 15వపేజీ.




{{తర్లుపాడు మండలంలోని గ్రామాలు}}
{{తర్లుపాడు మండలంలోని గ్రామాలు}}

15:48, 28 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

నాగెండ్లముడుపు
—  రెవిన్యూ గ్రామం  —
నాగెండ్లముడుపు is located in Andhra Pradesh
నాగెండ్లముడుపు
నాగెండ్లముడుపు
అక్షాంశ రేఖాంశాలు: 15°36′19″N 79°15′03″E / 15.605337°N 79.250753°E / 15.605337; 79.250753
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం తర్లుపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,033
 - పురుషులు 763
 - స్త్రీలు 765
 - గృహాల సంఖ్య 272
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్ 08596

నాగెండ్లముడుపు, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 371., ఎస్.ట్.డి.కోడ్ = 08499.

  • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామానికి చెందిన శ్రీ గోసుల యోగయ్య సర్పంచిగా ఎన్నికైనారు. ఈయన తన హయాంలో పాఠశాల భవనానికి తన స్వంత స్థలం విరాళంగా ఇచ్చివేసినారు. తన ఎకరా పొలంలో నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు సమకూర్చి, ప్రభుత్వం నుండి పక్కా ఇళ్ళు మంజూరు చేయించారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని, అందరికీ ఆదుకోవటానికే ఖర్చు చేసి, చివరకు కట్టుబట్టలతో మిగిలినారు. [1]


గణాంకాలు

2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,528.[1] ఇందులో పురుషుల సంఖ్య 763, మహిళల సంఖ్య 765, గ్రామంలో నివాస గ్రుహాలు 272 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,322 హెక్టారులు.

సమీప మండలాలు

ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బెస్తవారిపేట మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[1] ఈనాడు మెయిన్; 2013,జులై-20; 15వపేజీ.