దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 72: పంక్తి 72:
| footnote=Source:Census of India<ref name="Census Population">{{cite web|url=http://indiabudget.nic.in/es2006-07/chapt2007/tab97.pdf|title=Census Population|work=Census of India|publisher=Ministry of Finance India|accessdate=2008-12-18|format=PDF}}</ref>
| footnote=Source:Census of India<ref name="Census Population">{{cite web|url=http://indiabudget.nic.in/es2006-07/chapt2007/tab97.pdf|title=Census Population|work=Census of India|publisher=Ministry of Finance India|accessdate=2008-12-18|format=PDF}}</ref>
}}
}}
కేంద్రపాలిత పాలనా నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహిస్తాడు. 188 చ.కి.మీ వైశాల్యం ఉన్న కేంద్రపాలితంలో రెండు తాలూకాలు ఉన్నాయి.
A Lieutenant Governor administers the territory, which covers an area of 188 sq&nbsp;mi or 487&nbsp;km² and consists of two talukas:
* దాద్రా
* [[Dadra DNH|Dadra]]
* నగర్ హవేలీ
* [[Nagar Haveli DNH|Nagar Haveli]]
దాద్రాతాలూక ప్రధాన కేంద్రం దాద్రా. దీనిలో దాద్రా తాలూకా మరొక 2 గ్రామాలు ఉంటాయి. నగర్ హవేలీ తాలూకా కేంద్రం సిల్వస్సా పట్టణం మరియు 68 గ్రామాలు భాగాలుగా ఉంటాయి.
Dadra is the headquarters of Dadra taluka, comprising Dadra town and two other villages.

Silvassa is the headquarters of Nagar Haveli taluka, comprising Silvassa town and 68 other villages.<ref name="dnh official">{{cite web|title=Dadra and Nagar Haveli|url=http://dnh.nic.in/|work=Government of D&NH|publisher=Administration of D&NH|accessdate=19 November 2012}}</ref>
<ref name="dnh official">{{cite web|title=Dadra and Nagar Haveli|url=http://dnh.nic.in/|work=Government of D&NH|publisher=Administration of D&NH|accessdate=19 November 2012}}</ref>


==వ్యవసాయం==
==వ్యవసాయం==

18:15, 30 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

దాద్రా మరియు నగరు హవేలీ


దాద్రా మరియు నగరు హవేలీ (Dadra & Nagar Haveli) పశ్చిమ భారత దేశములోని ఒక కేంద్ర పాలిత ప్రాంతము. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ.

నగర్-హవేలీ అనేది మహారాష్ట్ర మరియు గుజరాత్ సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో దాద్రా అనే ప్రాంతమున్నది.


ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని సిల్వాస్సా.

1779 నుండి 1954లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది పోర్చుగీస్ కాలనీగా ఉన్నది. 1961లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. గుజరాతీ ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.

పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు.


అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే లెఫ్టినెంట్ గవర్నరు ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.


చరిత్ర

ఇంగ్లీషువారితోను, మొగలు చక్రవర్తులతోను తమకున్న వైరం, తరచు జరగే తగవులు కారణంగా మరాఠా పేష్వాలు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.

1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉన్నది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు. 1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1954 నుండి 1989 వరకు 'వరిష్ట పంచాయత్' అనే పాలనా సలహా మండలి పనిచేసింది. తరువాత దాద్రా జిల్లా పంచాయతి, నగరు హవేలీ జిల్లా పంచాయతి, మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.

మీడియా & సమాచార

ప్రింట్ మీడియా

గుజరాతీ

  • గుజరాత్ ( ప్రస్థుతం ఉనికిలో లేదు)
  • గుజరాత్ డైలీ
  • ప్రజా (ప్రస్థుతం ఉనికిలో లేదు)
  • గుజరాత్ మిత్రా
  • దివ్య భాస్కర్
  • అకిలా డైలీ
  • సందేశ్ (వార్తాపత్రిక) "'
  • సిల్వాస్సా టైమ్స్

ఆంగ్లం

  • భారతదేశం యొక్క టైమ్స్
  • హిందూస్తాన్ టైమ్స్
  • ది హిందూ మతం
  • వ్యాపారం లైన్
  • ఎకనామిక్ టైమ్స్
  • ఇండియన్ ఎక్స్ప్రెస్
  • సిల్వాస్సా టైమ్స్

హిందీ

  • భూభాగం టైమ్స్
  • సవేరా భారతదేశం
  • నవ భారత్
  • జన్సత్తా
  • ప్రతాహ్ వార్తా
  • సిల్వాస్సా టైమ్స్

టెలికమ్యూనికేషన్స్

  • భారతి ఎయిర్టెల్ , ఎయిర్సెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, రిలయన్స్ మొబైల్, డొకొమో, వోడాఫోన్ మొదలైనవి
  • 'శాటిలైట్ టెలివిజన్':
  • ఎయిర్టెల్ డిజిటల్ టి.వి, డిష్ టి.వి, రిలయన్స్ డిజిటల్ టి.వి, టాటా స్కై.
  • 'రేడియో':
  • ఆల్ భారతదేశం రేడియో, ఎఫ్.ఎం. ప్రసారం.

Administration

మూస:IndiaCensusPop కేంద్రపాలిత పాలనా నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహిస్తాడు. 188 చ.కి.మీ వైశాల్యం ఉన్న కేంద్రపాలితంలో రెండు తాలూకాలు ఉన్నాయి.

  • దాద్రా
  • నగర్ హవేలీ

దాద్రాతాలూక ప్రధాన కేంద్రం దాద్రా. దీనిలో దాద్రా తాలూకా మరొక 2 గ్రామాలు ఉంటాయి. నగర్ హవేలీ తాలూకా కేంద్రం సిల్వస్సా పట్టణం మరియు 68 గ్రామాలు భాగాలుగా ఉంటాయి.

[1]

వ్యవసాయం

దాద్రా నగరు హవేలీ జిల్లా ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం. ప్రజలలో వారిలో 60% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి వైశాల్యం 267. 27 చ.కి.మీ. జిల్లా మొత్తం వైశాల్యంలో వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి శాతం 48%. అత్యధిక దిగుబడులు ఇస్తున్న ప్రదేశం 12000 ఎకరాలు. ప్రధాన పంట వరి (40%). చిరుధాన్యాలు రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి మరియు వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి మరియు వంకాయలు వంటి కూరగాయలు మరియు మామిడి, చిక్కో, జామ, కొబ్బరి మరియు అరటి వంటి పండ్లను పండిస్తున్నారు. [2] వ్యవసాయరంగం జిల్లా ఆర్ధికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు కూడా వనాల అభివృద్ధి మరియు జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే. [2] There is a full-fledged veterinary hospital and nine veterinary dispensaries. Mass vaccination against various diseases is done regularly free of cost by the Animal Husbandry Department.[3]

పరిశ్రమలు

Dadra and Nagar Haveli licence plate on the Audi Q7

దాద్రా నగరు హవేలీ జిల్లా ఇతర ఆదాయవనరులలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలలో పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇచ్చారు కనుక జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. క్రమాభివృద్ధితో సంవత్సరానికి ఉపాధి కల్పనలో 5% పెరుగుదల సాధిస్తుంది

1965 నుండి ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన మొదలైంది. మొదటి పారిశ్రామిక యూనిట్ పిపారియా, సిల్వస్సా లలో " దన్ ఉద్యోగ్ సహకారి సంఘం " అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. దానిని అనుసరించి 1978 లో మసాలి, 1982 లో ఖడోలీ మరియు 1985 లో సిల్వస్సాల వద్ద మరొక 3 పరిశ్రమలు స్థాపినబడ్డాయి. 1865 కు ముందు సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు మరియు ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, మరియు అద్దకం మరియు ప్రింటింగ్ యూనిట్లు 1970 వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.

1971 భారతప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా వెనుకబడిందని ప్రకటించింది. అలాగే పరిశ్రమల పెట్టుబడులలో 15 - 25% సబ్సిడీ ఇచ్చారు. ఇది జిల్లాలో మరింత పరిశ్రమలను వేగవంతంగా అభివృద్ధిచేసింది. 1988 సెప్టెంబర్ 30న ఈ సబ్సిడీ తొలగించబడింది. 1984 నుండి 1998 వరకు టాక్స్ చట్టం అమలు చేయబడింది. 15 సంవత్సరాలు పరిశ్రమలు పన్ను మినహాయింపు అనుభవించిన 2005 లో తరువాత జిల్లాలో వ్యాట్ ఆమలులోకి వచ్చింది. కొత్తగా స్థాపించబడిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మకపు పన్ను మినహాయింపు 2017 వరకు కొనసాగుతుంది.[4] జిల్లాలో దాదాపు 2710 యూనిట్లు పనిచేస్తూ 46,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.[3]

వర్గం సంఖ్య
చిన్నతరహా పరిశ్రమలు 2118
మద్య తరహా పరిశ్రమలు Medium scale industries 564
బృహత్తర పరిశ్రమలు 28

2011 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 342,853 [5]
ఇది దాదాపు బెలెజె దేశజనసంఖ్యకు సమానం[6]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 566 వ [5]
1చ.కి.మీ జనసాంద్రత 698
2001-11 కుటుంబనియంత్రణ శాతం 55.5% [5][7]
స్త్రీ పురుష నిష్పత్తి 775 : 1000
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాశ్యత శాతం 77.65
జాతియ సరాసరి (72%) కంటే [5] అధికం

గిరిజనులు

దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనుల శాతం 62%. వీరిలో ధోడియా ప్రజలు 16.90%, కొక్న ప్రజలు ప్రజలు 16.85% మరియు వర్లి ప్రజలు 62.94% ఉన్నారు. చిన్న,చిన్న బృందాలుగా కోలి, కథోడీ, నైక మరియు డుబ్ల జిల్లా అంతటా చెదురుమదురుగా ఉన్న ప్రజలందరి శాతం 3.31% ఉన్నారు. డోడియాలు మరియు డూబుల్ ప్రజలు జిల్లాలోని ఉత్తరప్రాంతంలో ఉన్నారు. కోక్నాలు మరియు వర్లీలు ప్రాంతమంతా ఉన్నారు. వారి ప్రధానదైవం డీస్ (సూర్యుడు) మరియు చంద్ (చంద్రుడు) మరియు నరందేవ్, కనాసరి, హిమై, వీర్, రంగ్తై మరియు వగ్దేవ్.

భాషలు

దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనేతర ప్రజలు దేసమంతటి నుండి వచ్చి స్థిరపడిన వారు కావడం విశేషం. ఈ ప్రాంతంలో గుజరాతీ ప్రజలకు ప్రత్యేక ప్రభావం ఉంది. అందువలన ఇక్కడ ఉన్న 3 అధికార భాషలలో గుజరాతీ కావడం విశేషం. మీగిలిన రెండు అధికారభాషలు ఆంగ్లం మరియు హిందీ. అంతేకాక మరాఠీ, రాజస్థానీ, బీహారీ, తమిళ, ఉత్తరప్రదేశ ప్రజలు కూడా ఉన్నారు. ఇది పారిశ్రామిక కేంద్రంగా ఉండడమే ఇంతటి విభిన్నతకు కారణం. సుందర ప్రకృతి, ఉద్యోగావకాశాలు, మంచి వాతావరణం విభిన్న ప్రజలను నగరం వైపు ఆకర్షిస్తుంది.

2001 గణాంకాలు

2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 137,225. వీరిలో 2.8% (3,796) క్రైస్తవులు ఉండగా మిగిలిన వారు హిందువులే. [8] 2091 లో కొంకణలో క్రైస్తవులు అధికంగా ఉంది.6.7% జైనులు ఉన్నారు. రాజధాని సిల్వస్సాలో దిగంబర జైనులు ఆలయం నిర్మించారు. జిల్లాలోని ప్రధాన నగరాలైన దాద్రా మరియు సిల్వస్సాలలో శ్వేతాంబర జైనులు ఆఅయాలను నిర్మించారు. సిల్వస్సాలో స్వామినారాయణ ప్రభావం అధికంగా ఉంది. వారి ఆలయం నిర్మాణదశలో ఉంది. అది ఈ ప్రాంతంలో అత్యంత ఖరీదైనది మరియు అత్యంత విశాలమైనది ఉండగదని భావిస్తున్నారు.

విద్య

  • Govt. హయ్యర్ సెకండరీ స్కూల్, Tokarkhada
  • ప్రభాత్ పండితులు అకాడమీ
  • సెయింట్ జార్జ్ ఇంగ్లీష్ స్కూల్, సిల్వాస్సా
  • తండ్రి Agnelo ఇంగ్లీష్ హై స్కూల్
  • జవహర్ నవోదయ
  • లయన్స్ ఇంగ్లీష్ స్కూల్
  • కేంద్రీయ విద్యాలయ
  • అలోక్ పబ్లిక్ స్కూల్
  • సెయింట్ జేవియర్స్ స్కూల్
  • కంప్యూటర్ శిక్షణ సంస్థలు
  • డైమండ్ కంప్యూటర్లు, Kilavni నాకా, సిల్వాస్సా

దాద్రా & నాగర్ హవేలి లో ప్రసిద్ధ కళాశాలలు కొన్ని

  • సైన్సు, కామర్స్ & ఆర్ట్స్ * SSR కాలేజ్
  • డాక్టర్ B.B.A.Government పాలిటెక్నిక్, Karad
  • ప్రముఖ్ స్వామి ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్వామినారాయణ్ సాంస్కృతిక సముదాయం

వెలుపలి లింకులు

  1. "Dadra and Nagar Haveli". Government of D&NH. Administration of D&NH. Retrieved 19 November 2012.
  2. 2.0 2.1 "Agriculture Department" (PDF). Government of Dadra and Nagar Haveli. UT of Dadra and Nagar Haveli. Retrieved 27 November 2012.
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; socio-eco అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; dnh_ind అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. 5.0 5.1 5.2 5.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01Belize 321,115 July 2011 est.. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  7. "State Census 2011".
  8. "http://www.censusindia.gov.in/Census_Data_2001/States_at_glance/State_Links/26_dnh.pdf". Census 2001. Government of India. {{cite web}}: |access-date= requires |url= (help); External link in |title= (help); Missing or empty |url= (help)