మే 1: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) క్రొత్త విషయాలు చేర్చితిని. |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
* [[1916]] - గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు |
* [[1916]] - గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు |
||
* [[1919]] : ప్రముఖ నేపథ్య గాయకుడు [[మన్నా డే]] |
* [[1919]] : ప్రముఖ నేపథ్య గాయకుడు [[మన్నా డే]] |
||
* [[1944]] : |
* [[1944]] : సురేష్ కల్మాడీ, భారత రాజకీయవేత్త |
||
* [[1952]] : 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి [[టి.జీవన్ రెడ్డి]] |
* [[1952]] : 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి [[టి.జీవన్ రెడ్డి]] |
||
* [[1965]] : ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత [[దొడ్ల నారపరెడ్డి]] |
* [[1965]] : ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత [[దొడ్ల నారపరెడ్డి]] |
15:12, 1 మే 2014 నాటి కూర్పు
మే 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 121వ రోజు (లీపు సంవత్సరము లో 122వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 244 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
- 1006: లూపస్ అనే రాశి లో, చైనీయులు, ఈజిప్షియనులు, సూపర్ నోవా (పేలిపోతున్న నక్షత్రం) ను గమనించారు.
- 1544: హంగరీని టర్కీ దేశ సైన్యం ఆక్రమించింది.
- 1682: పారిస్ వేధశాల (నక్షత్రాలను, గ్రహాలను గమనించే ప్రయోగశాల - అబ్జర్వేటరీ) ను, లూయి 15 అతని సభలోని సభ్యులు ప్రారంభించారు.
- 1704: మొట్టమొదటి 'వ్యాపార ప్రకటన' బోస్టన్ న్యూస్ లెటర్ లో ప్రచురితమైంది.
- 1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి 'యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్' గా ఏర్పడింది.
- 1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.
- 1898: డేవీ డే (మనీలా బే యుద్ధం)(అమెరికాలో)
- 1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు).
- 1925: సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా మారిన రోజు.
- 1931: న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు.
- 1954: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
- 1960: గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూధచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.
- 1960: డెన్మార్క్ లో, లీగో లేండ్ ప్రారంభమయింది.
- 1960: గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
- 1963: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్)
- 1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.
జననాలు
- 1769 - డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ
- 1867 : ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు కాశీనాథుని నాగేశ్వరరావు
- 1916 - గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు
- 1919 : ప్రముఖ నేపథ్య గాయకుడు మన్నా డే
- 1944 : సురేష్ కల్మాడీ, భారత రాజకీయవేత్త
- 1952 : 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి టి.జీవన్ రెడ్డి
- 1965 : ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత దొడ్ల నారపరెడ్డి
- 1971 : అజిత్ కుమార్, భారత దేశ నినీ నటుడు.
- 1981 : ప్రముఖ తెలుగు హాస్య నటుడు సుమన్ శెట్టి
మరణాలు
- 1945: హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది
- 2008: ప్రముఖ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్పాండే.
పండుగలు మరియు జాతీయ దినాలు
- మే దినోత్సవం - లేబర్ డే గా 66 దేశాలలో జరుపుకుంటారు.
- వప్పు డే (ఫిన్లాండ్)
- లీ డే (హవాయి లో)
- పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)
- యూనస్ ఎమ్రె స్మృతి దినం (టర్కీలో)
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
ఏప్రిల్ 30 - మే 2 - ఏప్రిల్ 1 - జూన్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |