కణజాలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 75 interwiki links, now provided by Wikidata on d:q40397 (translate me)
పంక్తి 21: పంక్తి 21:
===సంయోజక లేదా ఆధార కణజాలాలు===
===సంయోజక లేదా ఆధార కణజాలాలు===
[[ఆధార కణజాలాలు]] వివిధ రకాలుగా విభజించారు.
[[ఆధార కణజాలాలు]] వివిధ రకాలుగా విభజించారు.
*వాస్తవికkkkkklsdgsgfdbfsdg msmsd r rfmjsxt gfhbsdgfsb sxfbc
*వాస్తవిక సంయోజక కణజాలాలు
**మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలు
**మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలుsdgsgdfgdfhgdhj gj
***అరియోలర్ సంయోజక కణజాలాలు
***అరియోలర్ సంయోజక కణజాలాలు
***జాలక సంయోజక కణజాలాలు
***జాలక సంయోజక కణజాలాలుkjñ{-lk
***జెల్లివంటి సంయోజక కణజాలాలు
***జెల్లివంటి సంయోజక కణజాలాలుhl
***అడిపోస్ సంయోజక కణజాలాలు
***అడిపోస్ సంయోజక కణజాలాలు
**తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు
**తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు

20:18, 4 మే 2014 నాటి కూర్పు

Cross section of sclerenchyma fibers in plant ground tissue
Microscopic view of a histologic specimen of human lung tissue stained with hematoxylin and eosin.

ఒక విశిష్టమైన విధిని నిర్వహించడానికి ఏర్పడిన కొన్ని ప్రత్యేకమైన కణాలు (Cells) ఒకే విధమైన పిండస్థాయి పుట్టుక, ఇకే విధమైన నిర్మాణాని కలిగి ఒక సముదాయంగా ఏర్పడతాయి. ఇలాంటి సముదాయాన్ని లేదా పొరను 'కణజాలము' (Tissue) అంటారు. ఒకే క్రియా ప్రమాణంగా ఇలాంటి వేరువేరు కణజాలాలు కలిసి పనిచేస్తుంటే ఆ ప్రమాణాన్ని 'ఆశయం' లేదా 'అవయవం' (Organ) అంటారు. కొన్ని అవయవాలు కలిసి ఒక వ్యవస్థను ఏర్పరుస్తాయి.

వర్గీకరణ

ఉపకళా కణజాలాలు

ఉపకళా కణజాలాలు చాలా రకాలుగా గుర్తించారు.

  • సరళ ఉపకళా కణజాలాలు
    • సరళ శల్కల ఉపకళా కణజాలాలు
    • సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
    • మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
  • సంయుక్త ఉపకళా కణజాలాలు
    • స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
    • స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
    • అవస్థాంతర ఉపకళా కణజాలాలు

సంయోజక లేదా ఆధార కణజాలాలు

ఆధార కణజాలాలు వివిధ రకాలుగా విభజించారు.

  • వాస్తవికkkkkklsdgsgfdbfsdg msmsd r rfmjsxt gfhbsdgfsb sxfbc
    • మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలుsdgsgdfgdfhgdhj gj
      • అరియోలర్ సంయోజక కణజాలాలు
      • జాలక సంయోజక కణజాలాలుkjñ{-lk
      • జెల్లివంటి సంయోజక కణజాలాలుhl
      • అడిపోస్ సంయోజక కణజాలాలు
    • తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు
      • తెల్లని తంతు సంయోజక కణజాలాలు
      • పసుపు పచ్చని తంతువులున్న స్థితిస్థాపక కణజాలాలు

అస్థి లేదా ఆధార కణజాలాలు

  • మృదులాస్థి కణజాలాలు
    • కచాభ మృదులాస్థి
    • స్థితిస్థాపక మృదులాస్థి
    • తంతుయుత మృదులాస్థి
  • అస్థి కణజాలాలు (ఎముక)
    • మృదులాస్థి ఎముకలు
    • త్వచాస్థి ఎముకలు
      • స్పంజికల వంటి ఎముకలు
      • చిక్కని ఎముకలు

ద్రవ కణజాలాలు

కండర కణజాలాలు

  • అస్థి లేదా నియంత్రిత చారల కండరాలు
  • అంతరాంగ లేదా అనియంత్రిత నునుపు కండరాలు
  • హృదయ లేదా అనియంత్రిత చారల కండరాలు

నాడీ కణజాలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కణజాలం&oldid=1147845" నుండి వెలికితీశారు