చర్చ:నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Chavakiran (చర్చ | రచనలు) →వంశవృక్షంలో పలు సార్లు ఇంటిపేరు: కొత్త విభాగం |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
వంశవృక్షంలో పలుమార్లు ఇంటి పేరు వ్రాశారు. ఇంటి పేరు లేకుండా ఉంటే చదివేటప్పుడు కొంత సమయం మిగులుతుంది. నందమూరి కాకుండా మిగతా వాళ్ల ఇంటిపేర్లు ఉంచవచ్చు కానీ నందమూరి ఎలాగూ ఇంప్లైడ్ కదా తొలగించవచ్చనుకుంటాను. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 08:41, 27 మే 2014 (UTC) |

: ఈ వంశవృక్షం తయారుచేసిన రమణగారికి ధన్యవాదాలు. వంశవృక్షాలలో అందరికీ ఇంటిపేర్లు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు పుట్టింటి పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆమె ఏ కుటుంబం నుండి వచ్చింది తెలుసుకొనే అవకాశం ఉండదు. [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:41, 27 మే 2014 (UTC) |
09:41, 27 మే 2014 నాటి కూర్పు
Untitled
chandrababu naidu's dual standards on many issues were not highlighted in the story
వంశవృక్షంలో పలు సార్లు ఇంటిపేరు
వంశవృక్షంలో పలుమార్లు ఇంటి పేరు వ్రాశారు. ఇంటి పేరు లేకుండా ఉంటే చదివేటప్పుడు కొంత సమయం మిగులుతుంది. నందమూరి కాకుండా మిగతా వాళ్ల ఇంటిపేర్లు ఉంచవచ్చు కానీ నందమూరి ఎలాగూ ఇంప్లైడ్ కదా తొలగించవచ్చనుకుంటాను. Chavakiran (చర్చ) 08:41, 27 మే 2014 (UTC)
- ఈ వంశవృక్షం తయారుచేసిన రమణగారికి ధన్యవాదాలు. వంశవృక్షాలలో అందరికీ ఇంటిపేర్లు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు పుట్టింటి పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆమె ఏ కుటుంబం నుండి వచ్చింది తెలుసుకొనే అవకాశం ఉండదు. Rajasekhar1961 (చర్చ) 09:41, 27 మే 2014 (UTC)