దొడ్డి కొమరయ్య: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:తెలంగాణా విముక్తి పోరాట యోధులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
[[వర్గం:తెలంగాణ సాయుధ పోరాట యోధులు]] |
[[వర్గం:తెలంగాణ సాయుధ పోరాట యోధులు]] |
||
[[వర్గం:తెలంగాణా విముక్తి పోరాట యోధులు]] |
[[వర్గం:తెలంగాణా విముక్తి పోరాట యోధులు]] |
||
[[వర్గం:తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర]] |
19:33, 30 మే 2014 నాటి కూర్పు
తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . 1927లో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో సాధారణ కుటుంబంలో పుట్టాడు.
నిజాం నిరంకుశత్వం
కడివెండిలో విసునూర్ దేశ్ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని ఆమె కడికవెండిలో వుంటుంది వీరు ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేవారు. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది.
వెట్టి చాకిరికి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని న్రపజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అయింది. వెట్టచాకిరిని నిర్మూలించారు. దొరలు, విసునూర్ ల ఆటలను అరికట్టించారు.
1946 జులై 2న విసునూర్ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వాచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గుతుపలు అందుకుని విసునూర్, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. నైజాం అల్లరి మూకలు, విసునూర్ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త జనగామ ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది. దేశ్ముఖ్, విసు నూర్ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం దొడ్డి కొమరయ్య మృతదేఠహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయకత్వంలో అంతిమ యాత్ర జరిగింది.