ప్రేమికులరోజు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: చరవాణి సవరింపు
పంక్తి 11: పంక్తి 11:
పాటలు :

పాటలు :

1. ఓ మారియ ఓ మారియ

1. ఓ మారియ ఓ మారియ

2. వాలు కనుల దానా

2. వాలు కనులదానా!!!
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే.....ఒక మాటరాక మూగబోతినే
చెలియా నిన్నే తలచీ కనులా జడిలో తడిసీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణమీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక రోజే
నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలికే రోజే
నిన్ను నేను చేరుకోనా
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే
దైవం నిన్నే మలచీ తనలో తానే మురిసీ
ఒంపుసొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని కరుగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...
నీ సొగసుకేది సాటి...
వాలు కనులదానా!!!
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే...
ఒక మాటరాక మూగబోతినే...ఒక మాటరాక మూగబోతినే...

3. మనసుపడి మనసుపడి

3. మనసుపడి మనసుపడి

4. ప్రేమ అనే పరీక్ష రాసి (గాయకులు: బాలు, [[స్వర్ణలత]]

4. ప్రేమ అనే పరీక్ష రాసి (గాయకులు: బాలు, [[స్వర్ణలత]]

10:23, 2 జూన్ 2014 నాటి కూర్పు

తారాగణం : కుణాల్, సోనాలి బింద్రే
పాటల రచన :
గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత, ఉన్నికృష్ణన్, ఫెబి
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
నిర్మాణం : ఎ యం రత్నం
దర్శకత్వం : కదిర్
సంవత్సరం : 1999

పాటలు :
1. ఓ మారియ ఓ మారియ
2. వాలు కనులదానా!!! వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా... నీ రూపుచూసి శిలను అయితినే ఓ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా... నీ రూపుచూసి శిలను అయితినే ఓ... ఒక మాటరాక మూగబోతినే.....ఒక మాటరాక మూగబోతినే చెలియా నిన్నే తలచీ కనులా జడిలో తడిసీ రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణక్షణమీ తలపుతో తనువు చిక్కిపోయేలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక రోజే నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా... నీ రూపుచూసి శిలను అయితినే ఓ... ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే దైవం నిన్నే మలచీ తనలో తానే మురిసీ ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది గడియ గడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా... జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా... నీ సొగసుకేది సాటి... వాలు కనులదానా!!! వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా... నీ రూపుచూసి శిలను అయితినే ఓ... ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే... ఒక మాటరాక మూగబోతినే...ఒక మాటరాక మూగబోతినే...

3. మనసుపడి మనసుపడి
4. ప్రేమ అనే పరీక్ష రాసి (గాయకులు: బాలు, స్వర్ణలత
5. దాండియా ఆటలు ఆడ
6. రోజా రోజా రోజా రోజా

వనరులు : ప్రేమికులరోఙు