బాదామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 67: పంక్తి 67:
===బాదామి చాళుక్య సామ్రాజ్యము మరియు ఇతర సామ్రాజ్యాలు===
===బాదామి చాళుక్య సామ్రాజ్యము మరియు ఇతర సామ్రాజ్యాలు===
====పురాణగాధ====
====పురాణగాధ====
{{Main | వాతాపి}}
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనె సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలె అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ద పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.

====శాసనాలు====
====శాసనాలు====
====వాతాపి గణపతి====
====వాతాపి గణపతి====

10:05, 3 జూన్ 2014 నాటి కూర్పు

బాదామి
వాతాపి
నగరము
బాదామి గుహ ఆలయాలు
Country India
రాష్ట్రముకర్ణాటక
జిల్లాబాగల్‌కోట్ జిల్లా
Area
 • Total10.9 km2 (4.2 sq mi)
Elevation
586 మీ (1,923 అ.)
Population
 (2001)
 • Total25,851
 • Density2,400/km2 (6,100/sq mi)
Languages
 • Officialకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
587 201
Telephone code08357

బాదామి లేదా వాతాపి కర్ణాటక రాష్ట్రం లోని బాగల్‌కోట్ జిల్లా లోని ఒక పట్టణము మరియు అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణము క్రీస్తు శకం 540 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది.

ప్రకృతి

బాదామి పట్టణములోని అగస్త్య చెరువు వీక్షణము
బాదామి పట్టణములోని అగస్త్య చెరువు వీక్షణము

చరిత్ర

Extent of Badami Chalukyas Empire, 636 CE, 740 CE

ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి ఖ్యాద్ గ్రామము, హిరేగుడ్డ, సిద్లఫడి మరియు కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి మరియు అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు మరియు వర్ణచిత్రాలు చూడవచ్చును.

బాదామి చాళుక్య సామ్రాజ్యము మరియు ఇతర సామ్రాజ్యాలు

పురాణగాధ

పురానగాధల ప్రకారం వాతాపి రాక్షసుడు అగస్త్య మహర్షిచే ఈ ప్రాంతంలోనె సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని వాతాపి అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా అయ్యవోలె అయినూరవరు అనే వర్తక సంఘం ఉండేది. ఇది కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ద పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని మనవడు పులకేశి వాతాపిలో కోట కట్టించాడు.

శాసనాలు

వాతాపి గణపతి

చిత్ర మాలిక

కట్టడాలు

Old Kannada inscription of Chalukya King Mangalesa dated 578 CE at Badami cave temple no.3

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=బాదామి&oldid=1164424" నుండి వెలికితీశారు