యాంకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: చరవాణి సవరింపు
పంక్తి 6: పంక్తి 6:
బుల్లితెర కోసం యాకరింగ్ చేసేవారిని [[టెలివిజన్]] యాంకర్లు లేక టీవి యాంకర్లు అంటారు. కొందరు టీ.వి. లో యాంకరింగ్ చేస్తూ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు, అలాగే ప్రముఖ సినీ నటులూ టీ.వి.లో యాకరింగ్ చేస్తున్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే టెలివిజన్ కార్యక్రమంలో [[అమితాబ్ బచ్చన్]] యాంకరుగా నటించారు.

[[వర్గం:యాంకర్లు]]
బుల్లితెర మిద తెలుగు యాంకర్లు
1 .సుమ కనకాల
2 .ఝాన్సి
3 .రవి లాష్య
4 .అనసూయ
5 .ప్రదిప్
6 .ఉదయబాను

[[వర్గం:యాంకర్]]

12:40, 3 జూన్ 2014 నాటి కూర్పు

ప్రముఖ తెలుగు టెలివిజన్ యాంకర్ సుమ

కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులను ఆ కార్యక్రమంలో లీనమయ్యేలా వారిని ఆనందపరుస్తూ, వారికి ఉత్సాహాన్ని అందిస్తూ వారిచే కేరింతలు పెట్టించే వారిని యాంకర్ అంటారు. ఈ విధంగా యాంకర్ ప్రేక్షకులను కార్యక్రమానికి హత్తుకుపోయేలా కట్టిపడేయడాన్ని యాంకరింగ్ అంటారు.

బుల్లితెర యాంకర్లు

బుల్లితెర కోసం యాకరింగ్ చేసేవారిని టెలివిజన్ యాంకర్లు లేక టీవి యాంకర్లు అంటారు. కొందరు టీ.వి. లో యాంకరింగ్ చేస్తూ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు, అలాగే ప్రముఖ సినీ నటులూ టీ.వి.లో యాకరింగ్ చేస్తున్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే టెలివిజన్ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ యాంకరుగా నటించారు.

బుల్లితెర మిద తెలుగు యాంకర్లు 1 .సుమ కనకాల 2 .ఝాన్సి 3 .రవి లాష్య 4 .అనసూయ 5 .ప్రదిప్ 6 .ఉదయబాను

"https://te.wikipedia.org/w/index.php?title=యాంకర్&oldid=1164871" నుండి వెలికితీశారు