ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 42 interwiki links, now provided by Wikidata on d:q45957 (translate me)
చి Wikipedia python library
పంక్తి 15: పంక్తి 15:

'''ఎర్ర కోట''' (ఆంగ్లం : '''Red Fort'' లేదా '''Lal Qil'ah''', లేదా '''Lal Qila''') ([[హిందీ]]: लाल क़िला, [[ఉర్దూ]]: لال قلعہ ) [[ఢిల్లీ]] లో కల ఒక [[కోట]]. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా [[జాతీయ పతాకం|జాతీయ పతాకాన్ని]] దీనిపైనే ఎగురవేశారు.

దీని అసలు పేరు ''ఖిలా ఎ ముబారక్''. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది [[యమునా నది]] తీరాన వున్నది.
దీని అసలు పేరు ''ఖిలా ఎ ముబారక్''. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది [[యమునా నది]] తీరాన వున్నది.

01:45, 4 జూన్ 2014 నాటి కూర్పు

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఎఱ్ఱ కోట
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
ఢిల్లీ కోటనే ఎర్ర కోట అని కూడా పిలుస్తారు.
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంii, iii, iv
మూలం231
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్
శిలాశాసన చరిత్ర
శాసనాలు2007 (31వది సమావేశం)

'ఎర్ర కోట (ఆంగ్లం : Red Fort లేదా Lal Qil'ah, లేదా Lal Qila) (హిందీ: लाल क़िला, ఉర్దూ: لال قلعہ ) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన వున్నది.

ప్రధాన చిత్రము

ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;

  • దీవాన్ ఎ ఆమ్
  • దీవాన్ ఎ ఖాస్
  • నూరే బెహిష్త్
  • జనానా
  • మోతీ మస్జిద్
  • హయాత్ బక్ష్ బాగ్

ఇవీ చూడండి

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎఱ్ఱకోట&oldid=1169464" నుండి వెలికితీశారు