జునెబోటొ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 149: పంక్తి 149:
[[Category:Zunheboto district| ]]
[[Category:Zunheboto district| ]]



== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{నాగాలాండ్ లోని జిల్లాలు}}
{{నాగాలాండ్ లోని జిల్లాలు}}

07:10, 4 జూన్ 2014 నాటి కూర్పు


Zunheboto district
Lining up for inspection
A Sumi Naga festival in Zunheboto district
Zunheboto district's location in Nagaland
Zunheboto district's location in Nagaland
StateNagaland
CountryIndia
SeatZunheboto
Population
 (2011)
 • Total1,41,014
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-NL-ZU
Websitehttp://zunheboto.nic.in/

Zunheboto (Pron:/ˌzʌnˈhiːbəʊtəʊ/) is a district of Nagaland state in India.

భౌగోళికం

It is bordered on the east by Mokokchung district, Kohima district in the south and Wokha district on the west. Headquarters is at Zunheboto. A hilly place, Zunheboto is covered by evergreen forests and surrounded by small streams and rivers. It is home to Satoi Range, surrounded by 10 villages of Satakha sub-division, which is one of the paradise for ornithologists and bird-watchers. This range comes under Important Bird Area as well as Endemic Bird Area of India. Many endangered species like Blyth Tragopan, Kalij Pheasent and Peacock Pheasent are still seen in this range.

గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 141,014[1]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 605వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి 981:1000 [1],
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాశ్యత శాతం 86.26%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

జునెబోటొ జిల్లా సుమీనాగాలకు పుట్టిల్లు. వీరు నాగాలాండ్ గిరిజనజాతులలో భయంకరులుగా భావించబడుతున్నారు. క్రైస్తవ మిషనరీలు ప్రవేశించే వరకు వీరు " హెడ్ హంటింగ్ " (తలను వ్టాడుట) చేస్తూ ఉండేవారు. క్రైస్తవ మిషనరీలు వీరిని క్రిస్టియానిటీకి మార్చారు. ప్రస్థుతం వీరు ప్రశాంత జీవితం సాగిస్తూ ఉన్నారు. వీరు అత్యంత శ్రమకోర్చి జీవించగలిగిన వారు.

విద్య

జునెబోటొ జిల్లాలోని లుమామి గ్రామంలో నాగాలాండ్ యూనివర్శిటీ ఉంది. నాగాలాండ్ ప్రజలకిది " సాంస్కృతిక కేంద్రంగా ఉంది. నాగాలాండ్ లోని పలుజాతులకు చెందిన ప్రజలందరూ ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 12 (help)

వెలుపలి లింకులు


మూస:నాగాలాండ్ లోని జిల్లాలు