కలము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చిత్రం చేర్చితిని. |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
[[Image:Pen.jpg|200|frame|బాల్ పాయింట్ పెన్.]] |
[[Image:Pen.jpg|200|frame|బాల్ పాయింట్ పెన్.]] |
||
[[దస్త్రం:Fountain pen.JPG|200|thumb||ఫౌంటెన్ పెన్]] |
[[దస్త్రం:Fountain pen.JPG|200|thumb||ఫౌంటెన్ పెన్]] |
||
'''కలము''' ([[ఆంగ్లం]] Pen) ఒక వ్రాత పరికరము. దీనితో [[సిరా]] (Ink) ను ఉపయోగించి [[కాగితం]] మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ [[రంగు]]దైనా వాడవచ్చును, కాని ఎక్కువగా |
'''కలము''' ([[ఆంగ్లం]] Pen) ఒక వ్రాత పరికరము. దీనితో [[సిరా]] (Ink) ను ఉపయోగించి [[కాగితం]] మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ [[రంగు]]దైనా వాడవచ్చును, కాని ఎక్కువగా [[నీలం]] లేదా [[నలుపు]] రంగు ఉపయోగిస్తారు. |
||
==రకాలు== |
==రకాలు== |
||
* పక్షి ఈకలు: |
* పక్షి ఈకలు: |
07:31, 4 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.
రకాలు
- పక్షి ఈకలు:
- లోహపు పాళీ:
- లోహపు గుండు:
- ఫౌంటెన్ పెన్
- బాల్ పెన్
గళం విప్పే కలం
మాట్లాడే పెన్నును ఆదర్శ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్ రీడర్ (ఎంపీఆర్)' అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పకలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం. కలం వెల రూ. 7 వేలు (ఈనాడు 31.1.2010)
మూలాలు
- Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016