Coordinates: 16°10′59″N 78°20′26″E / 16.183024°N 78.34053°E / 16.183024; 78.34053

కొల్లాపూర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59: పంక్తి 59:
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా మండలాలు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా మండలాలు]]
[[వర్గం:కొల్లాపూర్]]
[[వర్గం:కొల్లాపూర్]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]

20:47, 4 జూన్ 2014 నాటి కూర్పు

కొల్లాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, కొల్లాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, కొల్లాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, కొల్లాపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°10′59″N 78°20′26″E / 16.183024°N 78.34053°E / 16.183024; 78.34053
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం కొల్లాపూర్
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 64,180
 - పురుషులు 32,980
 - స్త్రీలు 31,190
అక్షరాస్యత (2001)
 - మొత్తం 44.62%
 - పురుషులు 56.27%
 - స్త్రీలు 32.30%
పిన్‌కోడ్ 509102

కొల్లాపూర్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము.

  • పిన్ కోడ్ నం. 509 102 ., ఎస్.టి.డి.కోడ్ నం. 08501.
  • సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణము అభివృద్ధి చెందినది. జూన్ 15, 2011న ఈ పట్టణము మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి

పురపాలక సంఘముగా మార్చబడింది. [1]

  • ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. ప్రాచీన రాజుల భక్తిప్రవుత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయం

అడుగడుగునా సుందర శిల్పకళాశోభితంగా విరాజిల్లుతోంది. [2]

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

 [1]    ఈనాడు,  16  జూన్ 2011.   
 [2]   ఈనాడు జిల్లా ఎడిషన్, 22 అక్టోబరు 2013.10వ పేజీ.