చెలికాని అన్నారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 4: పంక్తి 4:
ఈయన [[1908]], [[సెప్టెంబరు 8]] న [[విజయనగరం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజవంశంలో జన్మించాడు.
ఈయన [[1908]], [[సెప్టెంబరు 8]] న [[విజయనగరం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజవంశంలో జన్మించాడు.

అన్నారావు 1930 లో మద్రాసు [[ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి రసాయన శాస్త్రం లో పట్టభద్రుడయ్యాడు. ముంబైలోని లక్ష్మీరంగం కాపర్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు, మద్రాసు కమర్షియల్ కార్పొరేషన్ కు డైరెక్టరుగా పనిచేశాడు. 1933 లో [[తిరుమల తిరుపతి దేవస్థానం]] లో అధికారిగా చేరాడు. అన్నారావు టి.టి.డి. లో పేష్కారుగా, పర్సనల్ అసిస్టెంటు కమీషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది. ఈయన దేవస్థానంలో ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన జీతాలు, సౌకర్యాలను కల్పించి, చక్కని క్రమశిక్షణ అలవర్చాడు. అమెరికా, ఇతర దేశాలలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల స్థాపనకు ఆయన ఎంతో కృషిచేశాడు.

==మూలాలు==
==మూలాలు==

15:09, 5 జూన్ 2014 నాటి కూర్పు

చెలికాని అన్నారావు తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.

ఈయన 1908, సెప్టెంబరు 8విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రాజవంశంలో జన్మించాడు.

అన్నారావు 1930 లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి రసాయన శాస్త్రం లో పట్టభద్రుడయ్యాడు. ముంబైలోని లక్ష్మీరంగం కాపర్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు, మద్రాసు కమర్షియల్ కార్పొరేషన్ కు డైరెక్టరుగా పనిచేశాడు. 1933 లో తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారిగా చేరాడు. అన్నారావు టి.టి.డి. లో పేష్కారుగా, పర్సనల్ అసిస్టెంటు కమీషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది. ఈయన దేవస్థానంలో ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన జీతాలు, సౌకర్యాలను కల్పించి, చక్కని క్రమశిక్షణ అలవర్చాడు. అమెరికా, ఇతర దేశాలలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల స్థాపనకు ఆయన ఎంతో కృషిచేశాడు.

మూలాలు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.