డాక్టర్ ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 28: పంక్తి 28:
==వనరులు==
==వనరులు==


* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)


[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]

23:16, 5 జూన్ 2014 నాటి కూర్పు

‌డాక్టర్ ఆనంద్
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
నిర్మాణం డి.వెంకటపతిరెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
కాంచన,
రమణారెడ్డి
సంగీతం కె.వి.మహదేవన్ (?)
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


పాటలు

01. చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు - ఘంటసాల, సుశీల బృందం

02. నీల మోహనా రారా నిన్ను పిలిచే నెమలి నెరజాణ నీల మోహన రారా - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి: గానం: పి. సుశీల)

03. నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని - ఘంటసాల,సుశీల

04. మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు - సుశీల

వనరులు