నితిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| name = నితిన్
| name = నితిన్
| image =
| image =
| caption =
| caption =
| birth_date = మార్చి 30, 1983
| birth_date = మార్చి 30, 1983
| birth_place = [[నిజామాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
| birth_place = [[నిజామాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
| residence = [[హైదరాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
| residence = [[హైదరాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
| death_place =
| death_place =
| birth_name = నితిన్ కుమార్ రెడ్డి
| birth_name = నితిన్ కుమార్ రెడ్డి
| othername = నితిన్
| othername = నితిన్
| website =
| website =
| occupation = నటుడు
| occupation = నటుడు
| years active = 2002–ఇప్పటివరకూ
| years active = 2002–ఇప్పటివరకూ
}}
}}
పంక్తి 26: పంక్తి 26:
| 2002 || ''జయం'' || వెంకట్ || దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు
| 2002 || ''జయం'' || వెంకట్ || దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు
|-
|-
| 2003 || ''[[దిల్]]'' || శీను ||
| 2003 || ''[[దిల్]]'' || శీను ||
|-
|-
| 2003 || ''సంబరం'' || రవి ||
| 2003 || ''సంబరం'' || రవి ||
పంక్తి 52: పంక్తి 52:
| 2009 || ''అగ్యాత్'' || సుజల్ || హిందీ సినిమా
| 2009 || ''అగ్యాత్'' || సుజల్ || హిందీ సినిమా
|-
|-
| 2009 || ''[[రెచ్చిపో (సినిమా)|రెచ్చిపో]]'' || శివ ||
| 2009 || ''[[రెచ్చిపో (సినిమా)|రెచ్చిపో]]'' || శివ ||
|-
|-
| 2010 || ''[[సీతారాముల కళ్యాణం లంకలో]]'' || చంద్ర ||
| 2010 || ''[[సీతారాముల కళ్యాణం లంకలో]]'' || చంద్ర ||
|-
|-
| 2011 || ''మారో'' || సత్యనారాయణ మూర్తి ||
| 2011 || ''మారో'' || సత్యనారాయణ మూర్తి ||
|-
|-
| 2012 || ''[[ఇష్క్]]'' || రాహుల్ ||
| 2012 || ''[[ఇష్క్]]'' || రాహుల్ ||

18:20, 6 జూన్ 2014 నాటి కూర్పు

నితిన్
జననం
నితిన్ కుమార్ రెడ్డి

మార్చి 30, 1983
ఇతర పేర్లునితిన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ఇప్పటివరకూ

నితిన్ (జ: మార్చి 30, 1983)ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఇతను తన తెలుగు సినిమాలకు ప్రసిద్ధి గాంచినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాదుకి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విశేషాలు
2002 జయం వెంకట్ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు
2003 దిల్ శీను
2003 సంబరం రవి
2004 శ్రీ ఆంజనేయం అంజి
2004 సై పృథ్వి
2005 అల్లరి బుల్లోడు రాజు,
మున్నా
ద్విపాత్రాభినయం
2005 ధైర్యం శీను
2006 రామ్ రామ్
2007 టక్కరి తిరుపతి
2008 ఆటాడిస్తా జగన్
2008 విక్టరి విజయ్
2008 హీరో రాధాకృష్ణ
2009 ద్రోణ ద్రోణ
2009 అగ్యాత్ సుజల్ హిందీ సినిమా
2009 రెచ్చిపో శివ
2010 సీతారాముల కళ్యాణం లంకలో చంద్ర
2011 మారో సత్యనారాయణ మూర్తి
2012 ఇష్క్ రాహుల్
2013 గుండె జారి గల్లంతయ్యిందే కార్తిక్
2013 కొరియర్ బాయ్ కళ్యాణ్ కళ్యాణ్ చిత్రీకరణ జరుగుతున్నది
2013 హార్ట్ అటాక్ నిర్మాణదశలో ఉంది
"https://te.wikipedia.org/w/index.php?title=నితిన్&oldid=1190019" నుండి వెలికితీశారు