పుట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3: పంక్తి 3:


'పుట్టి మునిగిందా?' 'మరేమీ పుట్టి మునగలేదు' మొదలయిన మాటలకి మూలం ఇదే.
'పుట్టి మునిగిందా?' 'మరేమీ పుట్టి మునగలేదు' మొదలయిన మాటలకి మూలం ఇదే.
[[File:Fishing boats.. nsp..JPG|thumb|right|బోర్లించిన పుట్టి. నాగార్జున సాగర్ వద్ద తీసిన చిత్రము]]
[[File:Fishing boats.. nsp..JPG|thumb|right|బోర్లించిన పుట్టి. నాగార్జున సాగర్ వద్ద తీసిన చిత్రము]]





01:31, 7 జూన్ 2014 నాటి కూర్పు

పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది. తొట్టిలోకి నీరు రాకుండా అడుగున చర్మంతో చేసిన గుడ్డతో కట్టి నీటి మీద తేలేటట్లు చేస్తారు. దీనిని ముందుకి నడపటానికి ఈతగాళ్ళు ముందుకి తోసుకు వెళతారు.

'పుట్టి మునిగిందా?' 'మరేమీ పుట్టి మునగలేదు' మొదలయిన మాటలకి మూలం ఇదే.

బోర్లించిన పుట్టి. నాగార్జున సాగర్ వద్ద తీసిన చిత్రము



సాగర్ నీళ్ళలో పుట్టిలో ప్రయాణిస్తున్న వారు
"https://te.wikipedia.org/w/index.php?title=పుట్టి&oldid=1192488" నుండి వెలికితీశారు