బాద్షా: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox film |
{{Infobox film |
||
| name |
| name = బాద్షా |
||
| image |
| image = Baadshah poster.jpg |
||
| caption |
| caption = |
||
| director |
| director = [[శ్రీను వైట్ల]] |
||
| producer |
| producer = బండ్ల గణేశ్ |
||
| story |
| story = గోపీమోహన్<br />[[కోన వెంకట్]] |
||
| screenplay |
| screenplay = శ్రీను వైట్ల |
||
| starring |
| starring = [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]<br />[[కాజల్ అగర్వాల్]]<br />[[నవదీప్]]<br />[[కన్నెగంటి బ్రహ్మానందం]] |
||
| music |
| music = థమన్ ఎస్.ఎస్. |
||
| cinematography = {{Plainlist| |
| cinematography = {{Plainlist| |
||
* ఆండ్రూ |
* ఆండ్రూ |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
* కె.వి.గుహన్ <ref>http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html</ref> |
* కె.వి.గుహన్ <ref>http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html</ref> |
||
}} |
}} |
||
| editing |
| editing = ఎం. ఆర్. వర్మ |
||
| studio |
| studio = పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ |
||
| distributor |
| distributor = గ్రేట్ ఇండియా ఫిలింస్<small>(విదేశాలు)</small><ref>http://www.123telugu.com/mnews/press-note-baadshah-overseas-by-great-india-filmsgif.html</ref>భరత్ పిక్చర్స్<small>(విశాఖపట్నం)</small> |
||
| released |
| released = {{Film date|2013|4|5}} |
||
| country |
| country = భారత్ |
||
| language |
| language = తెలుగు |
||
| budget |
| budget ={{INRConvert|55|c}}<ref>http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html</ref> |
||
| gross |
| gross = |
||
}} |
}} |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
==కథ== |
==కథ== |
||
డాన్ సాధు భాయ్(కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్షా([[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]) |
డాన్ సాధు భాయ్(కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్షా([[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్(ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్షా కి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాదు భాయ్ బాద్షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్(ఆశిష్ విద్యార్ధి), వయోలెంట్ విక్టర్(ప్రదేప్ రావత్) తో కలిసి బాద్షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. |
||
సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో |
సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్షా జానకి([[కాజల్ అగర్వాల్]]), ఆమె తండ్రి జై కృష్ణ సింహా(నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా([[కన్నెగంటి బ్రహ్మానందం]]). అలా సాగుతున్న సమయంలో బాద్షా కి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్షా ఎవరు? బాద్షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ. |
||
==సంభాషణలు== |
==సంభాషణలు== |
||
* బాద్షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది |
* బాద్షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది |
||
పంక్తి 68: | పంక్తి 68: | ||
| total_length = 23:41 |
| total_length = 23:41 |
||
| lyrics_credits = yes |
| lyrics_credits = yes |
||
| title1 |
| title1 = సైరో సైరో |
||
| lyrics1 = కృష్ణ చైతన్య |
| lyrics1 = కృష్ణ చైతన్య |
||
| extra1 |
| extra1 = రంజిత్, రాహుల్ నంబియర్ & నవీన్ |
||
| length1 = 3:58 |
| length1 = 3:58 |
||
| title2 |
| title2 = డైమండ్ గర్ల్ |
||
| lyrics2 = [[రామజోగయ్య శాస్త్రి]] |
| lyrics2 = [[రామజోగయ్య శాస్త్రి]] |
||
| extra2 |
| extra2 = శింబు & సుచిత్ర |
||
| length2 = 4:04 |
| length2 = 4:04 |
||
| title3 |
| title3 = బాద్షా |
||
| lyrics3 = విశ్వ |
| lyrics3 = విశ్వ |
||
| extra3 |
| extra3 = హేమచంద్ర, [[గీతా మాధురి]], షెఫాల్ అల్వారిస్ |
||
| length3 = 3:33 |
| length3 = 3:33 |
||
| title4 |
| title4 = బంతిపూల జానకి |
||
| lyrics4 = రామజోగయ్య శాస్త్రి |
| lyrics4 = రామజోగయ్య శాస్త్రి |
||
| extra4 |
| extra4 = [[దలేర్ మెహందీ]] & రనీనా రెడ్డి |
||
| length4 = 4:39 |
| length4 = 4:39 |
||
| title5 |
| title5 = వెల్కమ్ కనకం |
||
| lyrics5 = [[భాస్కరభట్ల రవికుమార్]] |
| lyrics5 = [[భాస్కరభట్ల రవికుమార్]] |
||
| extra5 |
| extra5 = సౌమ్యా రావ్ & జాస్ప్రీత్ జాస్జ్ |
||
| length5 = 4:26 |
| length5 = 4:26 |
||
| title6 |
| title6 = రంగోళి రంగోళి |
||
| lyrics6 = రామజోగయ్య శాస్త్రి |
| lyrics6 = రామజోగయ్య శాస్త్రి |
||
| extra6 |
| extra6 = [[బాబా సెహగల్]] & ఎం.ఎం. మానసి |
||
| length6 = 3:01 |
| length6 = 3:01 |
||
}} |
}} |
19:57, 8 జూన్ 2014 నాటి కూర్పు
బాద్షా | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
స్క్రీన్ ప్లే | శ్రీను వైట్ల |
కథ | గోపీమోహన్ కోన వెంకట్ |
నిర్మాత | బండ్ల గణేశ్ |
తారాగణం | జూనియర్ ఎన్.టీ.ఆర్ కాజల్ అగర్వాల్ నవదీప్ కన్నెగంటి బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం |
|
కూర్పు | ఎం. ఆర్. వర్మ |
సంగీతం | థమన్ ఎస్.ఎస్. |
నిర్మాణ సంస్థ | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | గ్రేట్ ఇండియా ఫిలింస్(విదేశాలు)[2]భరత్ పిక్చర్స్(విశాఖపట్నం) |
విడుదల తేదీ | 2013 ఏప్రిల్ 5 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹55 crore (US$6.9 million)[3] |
బాద్షా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానరు పై బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టీ.ఆర్ మరియూ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. బృందావనం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.[4] ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించారు. శ్రీను వైట్ల గారితో దూకుడు తర్వాత వీరిరువురి చిత్రం కూడా ఇదే.[5] ఐ. ఆండ్రూస్, జయనన్ విన్సెంట్, ఆర్.డీ. రాజశేఖర్ మరియూ కే.వీ. గుహన్ లు ఈ చిత్రానికి సమ్యుక్తంగా చాయాగ్రాహకులుగా వ్యవహరించారు.[6] ఈ చిత్రం ఏప్రిల్ 5, 2013 న విడుదలైంది.[7]
కథ
డాన్ సాధు భాయ్(కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్షా(జూనియర్ ఎన్.టీ.ఆర్) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్(ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్షా కి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాదు భాయ్ బాద్షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్(ఆశిష్ విద్యార్ధి), వయోలెంట్ విక్టర్(ప్రదేప్ రావత్) తో కలిసి బాద్షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు.
సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్షా జానకి(కాజల్ అగర్వాల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా(నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా(కన్నెగంటి బ్రహ్మానందం). అలా సాగుతున్న సమయంలో బాద్షా కి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్షా ఎవరు? బాద్షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.
సంభాషణలు
- బాద్షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
- బ్రతకాలంటే బాద్షా కింద ఉండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి
నటీ నటులు
- జూనియర్ ఎన్.టీ.ఆర్
- కాజల్ అగర్వాల్
- ప్రకాశ్ రాజ్
- సుహాసిని
- ముకేష్ రిషి
- ఆశిష్ విద్యార్థి
- కెల్లీ డార్జ్
- నవదీప్
- చంద్రమోహన్
- తనికెళ్ళ భరణి
- తాగుబోతు రమేశ్
- కన్నెగంటి బ్రహ్మానందం
- వెన్నెల కిషోర్
- మాస్టర్ భరత్
- అజయ్
- రితూ వర్మ
- సుప్రీత్
- ఆదిత్య మీనన్
- సిద్దార్థ్
- మీనాక్షీ దీక్షిత్
నిర్మాణం
మార్చి 12, 2012 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు దగ్గుబాటి వెంకటేష్ మరియూ రాం చరణ్ తేజ హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.[8] ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్[9] మరియూ సిద్దార్థ్[10] అతిధి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.[11]
సంగీతం
శ్రీను వైట్ల మరియూ ఎన్.టీ.ఆర్. లతో గతంలో పనిచేసిన థమన్ ఎస్.ఎస్. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మార్చి 17, 2013 న రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క గీతావిష్కరణ వేడుక నిర్వహించబడింది. ఈ చిత్రం యొక్క పాటలను ఆదిత్య మ్యూజిక్ ఆడియో లేబెల్ ద్వారా విడుదల చేసారు.[12] ఈ చిత్రం యొక్క పాటలకు మంచి స్పందన లభించింది.[13]
క్రమసంఖ్య | పేరు | గీత రచన | గాయకులు | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "సైరో సైరో" | కృష్ణ చైతన్య | రంజిత్, రాహుల్ నంబియర్ & నవీన్ | 3:58 | |||||
2. | "డైమండ్ గర్ల్" | రామజోగయ్య శాస్త్రి | శింబు & సుచిత్ర | 4:04 | |||||
3. | "బాద్షా" | విశ్వ | హేమచంద్ర, గీతా మాధురి, షెఫాల్ అల్వారిస్ | 3:33 | |||||
4. | "బంతిపూల జానకి" | రామజోగయ్య శాస్త్రి | దలేర్ మెహందీ & రనీనా రెడ్డి | 4:39 | |||||
5. | "వెల్కమ్ కనకం" | భాస్కరభట్ల రవికుమార్ | సౌమ్యా రావ్ & జాస్ప్రీత్ జాస్జ్ | 4:26 | |||||
6. | "రంగోళి రంగోళి" | రామజోగయ్య శాస్త్రి | బాబా సెహగల్ & ఎం.ఎం. మానసి | 3:01 | |||||
23:41 |
బయటి లంకెలు
మూలాలు
- ↑ http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html
- ↑ http://www.123telugu.com/mnews/press-note-baadshah-overseas-by-great-india-filmsgif.html
- ↑ http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html
- ↑ http://timesofap.com/cinema/kajal-agarwal-in-baadshah-to-romance-jr-ntr_21641.html
- ↑ http://articles.timesofindia.indiatimes.com/2012-06-29/news-interviews/32472099_1_song-ntr-music-director-ss-thaman
- ↑ http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Cameraman-change-for-Baadshah-continues--4-252494.html
- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/90069.html
- ↑ http://telugu.way2movies.com/newssingle_telugu.html?id=207797&cat=4&tit=Jr.NTR-goes-lean-for-Srinu-Vytla%91s-Baadshah-
- ↑ http://articles.timesofindia.indiatimes.com/2012-12-19/news-interviews/35911724_1_navdeep-ntr-s-baadshah-stylish-action-entertainer
- ↑ http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26
- ↑ http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26
- ↑ http://articles.timesofindia.indiatimes.com/2013-03-06/news-interviews/37499429_1_baadshah-music-album-filmmakers
- ↑ http://ibnlive.in.com/news/music-of-telugu-film-baadshah-gets-a-huge-response/381052-71-216.html