భారతదేశ నకలు హక్కుల చట్టం: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
నకలుహక్కు చట్టం 1957(Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. |
నకలుహక్కు చట్టం 1957(Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది. |
||
ఈ చట్టం |
ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా వుంది. 1886 బెర్నే సమావేశం(1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశం లో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం(WIPO Copyrights Treaty (WCT)) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT)లకు అనుగుణంగా వుంది. |
||
== నకలుహక్కుల కాలపరిమితి == |
== నకలుహక్కుల కాలపరిమితి == |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
* ప్రభుత్వసంస్థల కృతులు |
* ప్రభుత్వసంస్థల కృతులు |
||
*అంతర్జాతీయ సంస్థల కృతులు |
*అంతర్జాతీయ సంస్థల కృతులు |
||
|మొదట ముద్రణ సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి |
|మొదట ముద్రణ సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి 60 సంవత్సరాలు. |
||
|- |
|- |
||
|} |
|} |
||
==ఇవీ చూడండి== |
==ఇవీ చూడండి== |
||
*[[వికీపీడియా:కాపీహక్కు ప్రశ్నలు]] |
*[[వికీపీడియా:కాపీహక్కు ప్రశ్నలు]] |
||
*[[:en:s:Indian_Copyright_Law| Indian Copyright |
*[[:en:s:Indian_Copyright_Law| Indian Copyright Act 1957 on English Wikisource]] |
||
[[వర్గం:చట్టం]] |
[[వర్గం:చట్టం]] |
02:31, 9 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నకలుహక్కు చట్టం 1957(Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు మరియు సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.
ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు మరియు ఒప్పందాలకు అనుగుణంగా వుంది. 1886 బెర్నే సమావేశం(1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం మరియు 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశం లో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం(WIPO Copyrights Treaty (WCT)) మరియు విపో రికార్డులు మరియు ప్రదర్శనల ఒప్పందం (WPPT)లకు అనుగుణంగా వుంది.
నకలుహక్కుల కాలపరిమితి
|
కృతికర్త చనిపోయిన సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి అరవై సంవత్సరాల వరకు |
|
మొదట ముద్రణ సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి 60 సంవత్సరాలు. |