మోతే వేదకుమారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 12: పంక్తి 12:
| office2 =
| office2 =
| term = 1957 - 1962
| term = 1957 - 1962
| predecessor =
| predecessor =
| successor = [[వీరమాచనేని విమల దేవి]]
| successor = [[వీరమాచనేని విమల దేవి]]
| predecessor2 =
| predecessor2 =
పంక్తి 23: పంక్తి 23:
| footnotes =
| footnotes =
| date =
| date =
| year =
| year =
| source =
| source =
}}
}}



18:15, 11 జూన్ 2014 నాటి కూర్పు

మోతే వేదకుమారి

పదవీ కాలం
1957 - 1962
తరువాత వీరమాచనేని విమల దేవి
నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1931-09-24) 1931 సెప్టెంబరు 24 (వయసు 92)
ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
మతం హిందూమతం

మోతే వేదకుమారి (Mothey Vedakumari) భారత పార్లమెంటు సభ్యురాలు[1] మరియు గాయని.

ఈమె ఏలూరు లో సెప్టెంబర్ 24, 1931 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.

ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్ లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.

ఈమె ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది.

ఈమె ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 2వ లోకసభ కు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.

మూలాలు