ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:Ethipothala.jpg|thumb|right|250px|ఎత్తిపోతల జలపాతము]]
[[బొమ్మ:Ethipothala.jpg|thumb|right|250px|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి 11 మాచర్ల మార్గం లొ కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు(దుర్గి)|ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.

01:03, 8 జూన్ 2007 నాటి కూర్పు

దస్త్రం:Ethipothala.jpg
ఎత్తిపోతల జలపాతము

ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి 11 మాచర్ల మార్గం లొ కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో ముత్తుకూరు వద్ద పుట్టి, తుమురుకోట అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.

యతి అను నామథెయము కల ఒక మహర్షి తపస్సు చెసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపొ + తలం (ఎత్తిపొతల) గా ప్రసిథి కాంచింది.

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.